Loksabha : లోక్ సభలో ఎంపీ భరత్ – ఎంపీ రఘురామరాజుల మధ్య మాటల యుద్ధం .. చివరికి ఏమైందంటే ?

Loksabha : లోక్సభలో వైసిపి భరత్ వైసిపి ఎంపీ రాము రఘురామకృష్ణం రాజుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్లే అయినా ఇటీవల వైసిపి పార్టీకి రెబెల్ గా మారాడు ఎంపీ రఘురామకృష్ణం రాజు. వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నాడు దీంతో వైసిపి కార్యకర్తలు రఘురామకృష్ణం రాజులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వేదిక ఏదైనా రఘురామకృష్ణం రాజు జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. సొంత పార్టీ మీదనే విమర్శలు చేయడంతో వైసిపి పెద్దలకు […]

  • Published On:
Loksabha : లోక్ సభలో ఎంపీ భరత్ – ఎంపీ రఘురామరాజుల మధ్య మాటల యుద్ధం .. చివరికి ఏమైందంటే ?

Loksabha : లోక్సభలో వైసిపి భరత్ వైసిపి ఎంపీ రాము రఘురామకృష్ణం రాజుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్లే అయినా ఇటీవల వైసిపి పార్టీకి రెబెల్ గా మారాడు ఎంపీ రఘురామకృష్ణం రాజు. వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నాడు దీంతో వైసిపి కార్యకర్తలు రఘురామకృష్ణం రాజులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వేదిక ఏదైనా రఘురామకృష్ణం రాజు జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. సొంత పార్టీ మీదనే విమర్శలు చేయడంతో వైసిపి పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.

అలా అని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చూసిన అది కావడం లేదు. వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన అవి సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో రఘురామ పేరు వింటేనే వైసిపి నేతలకు టెన్షన్ మొదలవుతుంది. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఖాజాగా లోక్సభలో వైసీపీ ఎంపీ లకు రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులపై ఇప్పటికే రఘురామకృష్ణంరాజు లోక్సభలో ఆ విషయం గురించి మాట్లాడారు. దాంతో వైసిపి ఎంపీలు అడ్డుకున్నారు.

ముఖ్యంగా రఘురామరాజు మార్గాన్ని భరత్ల మధ్య చాలాసేపు మాటల యుద్ధం జరిగింది. భరత్ మాట్లాడుతూ మీరు పూర్తి విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అన్నారు దీనికి బదులుగా రఘురామరాజు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నన్ను మాట్లాడనివ్వండి అంటూ తన చేతిని అడ్డం పెట్టుకొని మరి తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు రావలసిన ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్ళించి, ఆ మళ్లించిన ఆదాయాన్ని ఆ కార్పోరేషన్ ఆదాయంగా చూపిస్తూ ఆ కార్పొరేషన్ మీద అప్పులు చేస్తుందని పార్లమెంటులో రఘురామరాజు వాపోయారు.

Must Read : Balayya : బాలయ్య నిజంగా దేవుడు రా .. తారకరత్న ఆరోగ్య విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య ..!!