Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చార్ట్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు. రోడ్డుపైన బిక్షాటన చేస్తూ బూతులు తిడుతూ కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యాడు కూర్చి తాత. అయితే కుర్చీ తాత హైదరాబాదులో కృష్ణ పార్క్ వద్ద బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య […]

  • Published On:
Kurchi Tata  : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చార్ట్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు. రోడ్డుపైన బిక్షాటన చేస్తూ బూతులు తిడుతూ కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యాడు కూర్చి తాత. అయితే కుర్చీ తాత హైదరాబాదులో కృష్ణ పార్క్ వద్ద బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ తో బిక్షాటన చేసే వ్యక్తిని ఒక సెలబ్రిటీ హోదాకు తీసుకొచ్చింది సోషల్ మీడియా. దీంతో షేక్ పాషా కాస్త కూర్చుతాతగా మారిపోయాడు. అయితే ఆ డైలాగ్ అతడిని మరింత ఫేమస్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నుండి అయితే కుర్చీ తాతకు ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చింది.

ఇక ఇదే డైలాగ్ ను మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో కూడా వినియోగించుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ పాట ఆ సినిమాకు హైలెట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి గాను చిత్ర యూనిట్ కుర్చీ తాతకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇచ్చిందట . అయితే తోటి యూట్యూబ్ ల ను తిట్టిన విషయంలో జైలు పాలు అయినా కుర్చీ తాత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆ తర్వాత ఏమయ్యారో కూడా తెలియదు. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఆయనకి ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తుంది . దీనితో కూర్చి తాత ను హాస్పిటల్ చేర్చారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేయగా ఆయనకు క్యాన్సర్ అని చేపినట్లు గా సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించాట. అయితే ఆయన ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వలన ఈ వ్యాధికి గురయ్యారని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.