Health tips : బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఈ పనులు అస్సలు చేయకండి…..

Health tips : ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అనుకునేవారు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు నియంత్రణలో లేకపోతే అనేక వ్యాధులు చుట్టూముడతాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే బరువును నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే బరువు తగ్గడానికి మీరు ఏం తింటున్నారు…? ఎప్పుడు తింటున్నారు….?అనేది చాలా ప్రభావం చూపుతుంది. పోషకాహార నిపుణుల అంచనాల ప్రకారం..శరీరంలోని కొవ్వును కోల్పోవాలంటే అల్పాహారం అత్యంత భారీగా ఉండాలి. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడే […]

  • Published On:
Health tips : బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఈ పనులు అస్సలు చేయకండి…..

Health tips : ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అనుకునేవారు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు నియంత్రణలో లేకపోతే అనేక వ్యాధులు చుట్టూముడతాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే బరువును నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే బరువు తగ్గడానికి మీరు ఏం తింటున్నారు…? ఎప్పుడు తింటున్నారు….?అనేది చాలా ప్రభావం చూపుతుంది. పోషకాహార నిపుణుల అంచనాల ప్రకారం..శరీరంలోని కొవ్వును కోల్పోవాలంటే అల్పాహారం అత్యంత భారీగా ఉండాలి. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడే కొన్ని ఆహారాలతో మీ రోజును ప్రారంభించండి.

teljesít felszerelés felnő squishy fat weight loss légszomj Először kereskedelmi

అయితే చాలామంది అల్పాహారానికి బదులుగా ఆహారం తీసుకుంటారు. ఆ తర్వాత ఏదేదో తింటూ ఉంటారు. తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. అందుకే మీరు తీసుకునే ఆహారాలలో వీటిని తొలగించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్స్ కుకీస్ వంటి బేకరీ వస్తువులకు దూరంగా ఉండటం మంచిది. ఇవి తినడానికి బాగానే ఉంటాయి కానీ అనారోగ్య కరమైన కొవ్వులను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. అంటే వీటిని తినడం వలన బరువు పెరగడానికి ఎక్కువ ప్రభావితులు అవుతారు .

11 Foods to Avoid When Trying to Lose Weight

అయితే చాలామంది ఉదయం పూట ఒక కప్పు టీ లేదా కాఫీతో బిస్కెట్స్ కుకీస్ తింటూ ఉంటారు. అయితే వీటిలో చక్కెర తృనధాన్యాలు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని ఎక్కువ తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతోపాటు బరువును కూడా పెంచుతుంది. అలాగే ఉదయం పూట నూనె లో వేయించిన ఆహారాలకు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. శరీర బరువు అనేది కచ్చితంగా మనం ప్రతిరోజు ఉదయం తీసుకునే ఆహారం పైన ఆధారపడుతుంది.కావున ఉదయం పండ్లు కూరగాయలు పెరుగు గింజలు వంటి ఆరోగ్యకరమైన వాటిని అల్పాహారంగా తీసుకోవడం ఉత్తమం.

గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని మీ అవగాహన కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.