Health tips : కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టే ఐదు పదార్థాలు ఇవే….

Health tips  : చాలామందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా విపరీతమైన నొప్పి భావిస్తూ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే పొత్తికడుపులో నొప్పి బాగా ఉంటుంది. యూరిన్ కి వెళ్ళినప్పుడు విపరీతమైన వంట వస్తూ ఉంటుంది. దీనికి కారణం నీళ్లు తక్కువగా త్రాగడం, యు టి ఐ మాంసాహారం ఎక్కువగా తినడం విటమిన్ బీ6, సి లోపం విటమిన్ డి ఎక్కువగా ఉండడం మద్యం త్రాగడం, ఆలస్యంగా భోజనం చేయడం వలన కిడ్నీలో రాళ్లు […]

  • Published On:
Health tips : కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టే ఐదు పదార్థాలు ఇవే….

Health tips  : చాలామందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా విపరీతమైన నొప్పి భావిస్తూ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే పొత్తికడుపులో నొప్పి బాగా ఉంటుంది. యూరిన్ కి వెళ్ళినప్పుడు విపరీతమైన వంట వస్తూ ఉంటుంది. దీనికి కారణం నీళ్లు తక్కువగా త్రాగడం, యు టి ఐ మాంసాహారం ఎక్కువగా తినడం విటమిన్ బీ6, సి లోపం విటమిన్ డి ఎక్కువగా ఉండడం మద్యం త్రాగడం, ఆలస్యంగా భోజనం చేయడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

these-are-the-five-substances-that-check-kidney-stones

కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు. ప్రతిరోజు 6 నుంచి 8 గ్లాసులు నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నీళ్ళకు బదులుగా దానిమ్మరసం నిమ్మరసం తీసుకున్న కిడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోతాయి. అలాగే తులసి టీలో ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. తులసిలో ఉన్న లక్షణాలు కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి, అవి ఏర్పడకుండా చేస్తాయి.

అలాగే గోధుమ గడ్డి రసంలోని సమ్మేళనాలు మూత్రవిసర్జనను పెంచుతాయి, ఇది రాళ్లను మరింత సులభంగా పాస్ చేస్తుంది. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మూత్రనాళంలో కాల్షియం నిల్వలను తొలగించడానికి తోడ్పడుతుంది. కిడ్నీ స్టోన్స్‌ సమస్యతో బాధపడుతుంటే గోధమ గడ్డి రసాన్ని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. డాండెలైన్ ఒక ఆయుర్వేద మూలిక. తాజా అధ్యయనం ప్రకారం దీని రసం మూత్ర నాళంలో క్రిస్టల్ డిపాజిట్లను తగ్గిస్తుంది. డాండెలైన్‌ టీను తరచుగా తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరుగుతాయని, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుందని, కిడ్నీ సమస్యల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.