Health tips : బొప్పాయి తింటే గర్భం పోతుందన్నది నిజమేనా..అసలు వాస్తవం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

Health tips : బొప్పాయి తింటే గర్భం పోతుందని, కొబ్బరినీళ్లు తాగితే జలుబు చేస్తుందని, కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ తగ్గుతుందని, పీరియడ్స్ టైం లొ అమ్మాయిలు నువ్వులు తింటే అదిక రక్త స్రావం జరుగుతుందని , జున్ను తినడం వలన వాతం చేస్తుందని, అలాగే గర్భం దాల్చినప్పుడు అరటి పండ్లను తింటే పిల్లలు నల్లగా పుడతారానే , మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఇక ఈ మాటలను చాలామంది నమ్ముతారు కూడా. అయితే ఇవి […]

  • Published On:
Health tips : బొప్పాయి తింటే గర్భం పోతుందన్నది నిజమేనా..అసలు వాస్తవం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

Health tips : బొప్పాయి తింటే గర్భం పోతుందని, కొబ్బరినీళ్లు తాగితే జలుబు చేస్తుందని, కాకరకాయ రసం తాగితే డయాబెటిస్ తగ్గుతుందని, పీరియడ్స్ టైం లొ అమ్మాయిలు నువ్వులు తింటే అదిక రక్త స్రావం జరుగుతుందని , జున్ను తినడం వలన వాతం చేస్తుందని, అలాగే గర్భం దాల్చినప్పుడు అరటి పండ్లను తింటే పిల్లలు నల్లగా పుడతారానే , మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఇక ఈ మాటలను చాలామంది నమ్ముతారు కూడా. అయితే ఇవి వాస్తవం కాదని అవి కేవలం అపుహాలు మాత్రమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*బొప్పాయి తినడం వలన గర్భస్రావం అవుతుందన్న మాటలు వాస్తవాలు కాదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో అధిక క్యాలరీలు ఉంటాయి. కాబట్టి త్వరగా జీర్ణం కాదు కావున కొందరిలో ఇది విరోచనాలకు దారి తీస్తుంది. అలాగే బలహీనంగా ఉన్నవారికి పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ఎక్కువగా అవుతుందట. అంతేకానీ బొప్పాయి వలన గర్భస్రావం జరగదని నిపుణులు చెబుతున్నారు.

*కొబ్బరినీళ్లు తాగడం వలన జలుబు చేస్తుంది అనేది కూడాా అవాస్తవమే అని నిపుణులు తెలియజేశారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మాంసాహారం కంటే శాఖాహారం బలమైందని మనం అనుకుంటాం కానీ ఈ రెండు మంచివే. ఇక ఈ రెండిట్లో మాంసం ఇంకొంచెం బెటర్ అనే చెప్పాలి. మాంసం తినడం వలన శరీరం దృఢంగాను బలంగాను ఉంటుంది.

* నెలసరి సమయంలో అమ్మాయిలు నువ్వులు తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆ టైంలో నువ్వులు తినడం వలన బ్లీడింగ్ ఎక్కువ అయ్యి అనారోగ్యానికి దారి తీస్తుందని చెబుతుంటారు. కానీ అది అవాస్తవం. నువ్వులలో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి హార్మోన్లు సులువుగా విడుదలవుతాయి. దీనివలన ఋతుస్రావం ఫ్రీగా జరుగుతుంది. కానీ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. దీనివలన అలాంటి సమస్య ఉండదు.

*అలాగే కాకర రసం తాగితే డయాబెటిస్ తగ్గుతుంది అనేది అపోహ మాత్రమే. ఇది కూడా నిజం కాదు. కానీ కాకరకాయ గింజల్లో డయాబెటిస్ ను తగ్గించగలిగే పోషకాలు ఉన్నాయి. వాటిని పొడి చేసుకుని తినడం మంచిది.

*కడుపుతో ఉన్న మహిళలు అరటి పండ్లు తినడం వలన పుట్టే పిల్లలు నల్లగా పుడతారు అనేది కూడా అపోహ మాత్రమే. దీనిలో ఏమాత్రం నిజం లేదు.

* జున్ను తినడం వలన వాతం చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే జున్ను ఆరోగ్యానికి చాలా మంచిది. జున్నులో కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జున్నును పరిమితికి మించి తినడం మంచిది కాదు.