ఈరోజు అల్పపీడనం బలపడే అవకాశం తెలంగాణకు వర్షం హెచ్చరిక.. !

ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో మెరుపులతో ,ఉరుములుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది .వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ ఈరోజు సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.అల్పపీడనం ఒడిశా నుంచి లోపలికి కదులుతుండటంతో ఆ ప్రభావం తూర్పు,ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు. Read More :GAIL రిక్రూట్‌మెంట్ 2022 మేనేజర్ ఆఫీసర్ ఉద్యోగ […]

  • Published On:
ఈరోజు అల్పపీడనం బలపడే అవకాశం తెలంగాణకు వర్షం హెచ్చరిక.. !

ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో మెరుపులతో ,ఉరుములుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది .వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ ఈరోజు సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.అల్పపీడనం ఒడిశా నుంచి లోపలికి కదులుతుండటంతో ఆ ప్రభావం తూర్పు,ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు.

Read More :GAIL రిక్రూట్‌మెంట్ 2022 మేనేజర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 2022..!

ఒకదాని తర్వాత మరొక అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు అధిక వర్షాలు తో
ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మల్లి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ ఈరోజు సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి.

Read More: తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు, జాగ్రత్తలు మరియు దుష్ప్రభావాలు