Telangana : మహిళలకు నెలకు రూ. 2500 అర్హతలు ఇవే…..

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లో మహిళలకు మహాలక్ష్మి పథకం ఒకటి. మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.మహాలక్ష్మి పథకం లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటికే అమలులోకి వచ్చిన మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా ఎంపీ ఎలక్షన్ నోట్ రాకముందే మహలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్ నోట్ త్వరలోనే వచ్చే అవకాశం […]

  • Published On:
Telangana : మహిళలకు నెలకు రూ. 2500 అర్హతలు ఇవే…..

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లో మహిళలకు మహాలక్ష్మి పథకం ఒకటి. మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.మహాలక్ష్మి పథకం లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటికే అమలులోకి వచ్చిన మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా ఎంపీ ఎలక్షన్ నోట్ రాకముందే మహలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్ నోట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది.

cm-revanth-reddy-new-rules-for-mahalakshmi-scheme

ఈ తరుణంలోనే ఈ పథకాన్ని ముందుగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.ఎలక్షన్ కోడ్ దీనికి అడ్డు కాకూడదని ప్రభుత్వం చూస్తుంది. అలాగే ఇంట్లో ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిప్పు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. రేషన్ కార్డ్ ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పధకం వర్తించదు. ఒకవేళ భర్త టాక్స్ కట్టిన లేదా జీఎస్టీ ఫైన్ కడుతున్న అర్హులు కాదు. ఇకఈ పథకాన్ని ఈ నెలచివరి లోగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తులన్నీ స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

దరఖాస్తులను ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ సమర్పించాలని ప్రభుత్వం చెబుతుంది.అలాగే ప్రతి కుటుంబంలో ఒక మహిళకు అయితే కచ్చితంగా 2500 ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది.అలాగే ఈ పథకం అర్హతలో ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు ను ప్రాధాన్యత గా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే కర్ణాటక రాష్టం లో ఈ పథకం కింద మహిళలకు నెలకు 2500 నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా తెలంగాణలో కూడా జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఈ పథకం ఒకటి కాబట్టి త్వరలోనే సంక్రాంతి పండుగ కానుకగా మహిళల అకౌంట్లో మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఎకౌంట్లో జమ అవుతాయని తెలుస్తుంది.