TSPSC Group 1 : గ్రూప్ వన్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…

TSPSC Group 1 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే గ్రూప్ 1 కేటగిరీలో ఇప్పటికే టిఎస్పిఎస్సి 53 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం పోస్టుల సంఖ్య 563 కి పెరగడం జరిగింది. అయితే ఆ కొత్తగా వచ్చిన పోస్టులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం పరిమిషన్ ఇచ్చిన పోస్టులలో డీఎస్పీ పోస్ట్లు – […]

  • Published On:
TSPSC Group 1 : గ్రూప్ వన్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…

TSPSC Group 1 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే గ్రూప్ 1 కేటగిరీలో ఇప్పటికే టిఎస్పిఎస్సి 53 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం పోస్టుల సంఖ్య 563 కి పెరగడం జరిగింది. అయితే ఆ కొత్తగా వచ్చిన పోస్టులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం పరిమిషన్ ఇచ్చిన పోస్టులలో డీఎస్పీ పోస్ట్లు – 24, ఎండిఓ పోస్ట్లు – 19, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్-4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్-3, ఇక డిప్యూటీ కలెక్టర్ పంచాయతీ రాజ్ లోని డిస్టిక్ పంచాయతీ రాజ్ పోస్టులు-2 ,గా ఉన్నాయి.

అయితే ఈ పోస్టుల భర్తీ కోసం త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని టి.ఎస్.పి.ఎస్.సి కి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో గ్రూప్ వన్ 19 విభాగాలకు చెందిన 53 పోస్టులు ఇంటర్వ్యూ లేకుండానే భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే దానికి అనుకూలంగా మెయిన్స్ ఫిలిమ్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టిఎస్పిఎస్సి ఏర్పాట్లు చేస్తుంది. అయితే జూన్ 11న గత ఏడాది ఫిలిమ్ పరీక్ష నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పరీక్షకు దాదాపు 2.32 లక్షల మంది హాజరయ్యారు. అయితే ఆ సమయం లో పేపర్ లీకేజ్ అవ్వడంతో ఆ పరీక్ష రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది.