Viral Video : సింహాన్ని భుజాలపై ఎత్తుకొచ్చిన ఓ మహిళ .. వైరల్ అవుతున్న వీడియో ..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా వివిధ రకాల వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు చూస్తే మనకు ఫన్నీగా అనిపిస్తాయి మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి అలాగే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఇలాంటి కోవకు చెందిన వీడియోని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ముఖ్యంగా కుక్కలు పిల్లలు, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఫన్నీ సీన్స్ ఎల్లప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియోనే […]

  • Published On:
Viral Video : సింహాన్ని భుజాలపై ఎత్తుకొచ్చిన ఓ మహిళ .. వైరల్ అవుతున్న వీడియో ..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా వివిధ రకాల వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు చూస్తే మనకు ఫన్నీగా అనిపిస్తాయి మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి అలాగే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఇలాంటి కోవకు చెందిన వీడియోని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ముఖ్యంగా కుక్కలు పిల్లలు, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఫన్నీ సీన్స్ ఎల్లప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

కానీ ఈ వీడియో చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ పిల్లిని, కుక్కని మోసినట్టుగా తన భుజాలపై సింహాన్ని మోసకెళుతుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంది. అడవికి రాజు అయిన సింహాన్ని చూస్తే ఎవరైనా ఆ దరిదాపుల్లో ఉండరు. సింహం పేరు చెబితేనే వణికి పోతాం. అలాంటిది ఓ మహిళ ఏకం గా తన భుజాలపై సింహాన్ని ఎత్తుకొని వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియోలు ఓ మహిళ తన రెండు చేతులతో సింహాన్ని గట్టిగా పట్టుకొని వీధిలో మోసుకుంటూ వెళుతుంది. ఆ టైంలో సింహం ఆ మహిళ చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఈ వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్న ఇంటర్ నెట్ లో బాగా పాపులర్ అవుతుంది. అయితే ఈ వీడియో కువైట్ కు సంబంధించినదిగా సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

Must Read : IT Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. కొత్త నిర్ణయం తీసుకున్న టెక్ కంపెనీలు ..