Viral video : అర్జున్ రెడ్డి హెయిర్ స్టైల్ తో కేటీఆర్…నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు…

Viral video : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ కూడా క్లీన్ సేవ్ తో డీసెంట్ లుక్ లోనే కనిపిస్తుంటారు. ఇక హెయిర్ స్టైల్ కూడా ఎప్పుడు చాలా సింపుల్ గా మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఇక మీసాలు గడ్డంతో కేటీఆర్ ను చూసింది లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కేటీఆర్ క్లీన్ సేవలోనే కనిపిస్తారు. మరి అలాంటి లీడర్ ను అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ తో […]

  • Published On:
Viral video : అర్జున్ రెడ్డి హెయిర్ స్టైల్ తో కేటీఆర్…నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు…

Viral video : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ కూడా క్లీన్ సేవ్ తో డీసెంట్ లుక్ లోనే కనిపిస్తుంటారు. ఇక హెయిర్ స్టైల్ కూడా ఎప్పుడు చాలా సింపుల్ గా మైంటైన్ చేస్తూ ఉంటాడు. ఇక మీసాలు గడ్డంతో కేటీఆర్ ను చూసింది లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కేటీఆర్ క్లీన్ సేవలోనే కనిపిస్తారు. మరి అలాంటి లీడర్ ను అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ తో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో క్లాస్ లుక్ నుండి మాస్ లుక్ కు మారిన కేటీఆర్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Ex Minister KTR in Arjun Reddy Look: అర్జున్‌ రెడ్డి లుక్ లో కేటీఆర్‌ ! స్టన్నింగ్ లుక్ కు అభిమానుల ఫిదా ! - TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News |

అయితే ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు చెడుకు వినియోగిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ టెక్నాలజీ వలన సినీ సెలబ్రిటీలు నేషనల్ క్రష్ రష్మిక మందన వంటి హీరోయిన్లు సైతం బలయ్యారు. ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి చాలామంది వారికి ఇష్టమైన హీరోలను నాయకుల ఫోటోలను డిఫరెంట్ గా ఎడిట్ చేసి మునుపెన్నడు వారిని చూడని లుక్స్ తో పరిచయం చేస్తున్నారు.

అయితే తాజాగా ఓ కేటీఆర్ అభిమానిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటోను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొత్త లుక్ లో రూపొందించాడు. పొడవాటి జుట్టు మరియు గడ్డం మీసంతో ఎడిట్ చేసిన కేటీఆర్ ఫోటోలను డైరెక్ట్ గా కేటీఆర్ కు పంపించడంతో ఆ ఫోటోలను చూసినకేటీఆర్ దానిని అధికారిక ఖాతాలో షేర్ చేశారు. అయితే అభిమాని ఎడిట్ చేసిన ఫోటో కేటీఆర్ కు బాగా నచ్చిందని చెప్పాలి.టిఆర్ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే అభిమాని ఈ ఫోటోను ఎడిట్ చేసి పంపినట్లుగా ట్విట్టర్ ఖాతా ద్వారా క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఫోటోలు షేర్ చేశారు. ఇక దాని కింద జుట్టు గడ్డం పెంచుకుంటే అని ఓ టాగ్ లైన్ కూడా ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.