Viral video : మార్కెట్లో నకిలీ క్యాబేజీ…

Viral video  : సర్వం కల్తీ మయం అని ఊరికే అనలేదు ప్రస్తుత కాలంలో ఉప్పు , పప్పు , గుడ్లు ఇలా అన్నీ కూడా ప్లాస్టిక్ దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక నకిలీ వస్తువులు మన చేతికి వచ్చాక అవి నకిలీ వస్తువులు అని తెలుస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా నకిలీ వస్తువుల తయారీ చూశారా నీటిలో ఏసన్న లిక్విడ్ ఎలా క్యాబేజీగా మారిందో అర్థం […]

  • Published On:
Viral video : మార్కెట్లో నకిలీ క్యాబేజీ…

Viral video  : సర్వం కల్తీ మయం అని ఊరికే అనలేదు ప్రస్తుత కాలంలో ఉప్పు , పప్పు , గుడ్లు ఇలా అన్నీ కూడా ప్లాస్టిక్ దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక నకిలీ వస్తువులు మన చేతికి వచ్చాక అవి నకిలీ వస్తువులు అని తెలుస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా నకిలీ వస్తువుల తయారీ చూశారా నీటిలో ఏసన్న లిక్విడ్ ఎలా క్యాబేజీగా మారిందో అర్థం కాక చైనా జపాన్ లో చాలా దేశాలలో ఈ నకిలీ క్యాబేజీలో అమ్మేస్తున్నారు. మనలాంటి అమాయకులు అది నిజమని కొనేస్తున్నారు. పెనం మీద వేయగానే షాక్ అవుతున్నారు ఇంతకీ ఈ క్యాబేజీని దేనితో చేశారు తెలుసా…

ఈ క్యాబేజి ని చేసింది వాక్స్ తో అదే కొవ్వొత్తి ని చేసే దానితో అన్నమాట. ఇక దానిలో తెల్లటి వ్యాక్స్ మరో దానిలో పచ్చ రంగు వ్యాక్స్ ఉపయోగించారు. ముందుగా వైట్ వ్యాక్స్ చల్లటి నీటిలో వేస్తారు. అది తెలుతూ ఉండగా దానిపై గ్రీన్ వ్యాక్స్ వేస్తారు. రెండిటినీ నీటిలో లైట్ గా మిక్స్ చేస్తూ పైకి లాగుతారు. దీనితో అది ఒక పేపర్ ల ఫామ్ అవుతుంది. తీరా దానిని చూస్తే అచ్చం క్యాబేజీల తయారు అవుతుంది.ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. వీడియోలు ఒకప్పుడు జనాలను భయపెట్టాయి. దాంతో వీటి వాడకం తగ్గించేస్తారు. ఇక తాజాగా మళ్లీ ఈ వ్యాక్స్ క్యాబేజీలు తయారు చేస్తున్నారు .ఇది ఆయా దేశాలలో ఆ ప్రాంతాలలో సరఫరా చేస్తున్నారు. అక్కడ వారు కొనేసి ఆశ్చర్యపోతున్నారు.