Rashmika Mandana : విజయ్ పై ‘ నా ఫీలింగ్ ఇదే ‘ అని షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన ..

Rashmika Mandana : కన్నడ బ్యూటీ రష్మిక మందన ‘ ఛలో ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. ఛలో తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ కు జోడిగా ‘ గీతా గోవిందం ‘ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో రష్మిక […]

  • Published On:
Rashmika Mandana : విజయ్ పై ‘ నా ఫీలింగ్ ఇదే ‘ అని షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన ..

Rashmika Mandana : కన్నడ బ్యూటీ రష్మిక మందన ‘ ఛలో ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. ఛలో తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ కు జోడిగా ‘ గీతా గోవిందం ‘ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో రష్మిక విజయ్ దేవరకొండ లు రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే వీటిపై రష్మిక మందన స్పందించింది.

కన్నడ ఇండస్ట్రీ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక టాలీవుడ్ లో కూడా మంచి పేరు ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని చెప్పింది. తాను స్కూల్ లో చదుకునే రోజుల్లో ఫ్యామిలీకి దూరంగా హాస్టల్ లో ఉండేదానినని తెలిపింది. నాతో పాటు 800 మంది స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్లలో ఎవరు నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. తాను చేయని తప్పులకు మాటలు పడేదాన్ని అని, గదిలో కూర్చొని ఏడ్చేదానిని అని చెప్పుకొచ్చింది.

అయితే తన సమస్యలన్నీ అమ్మకు చెప్పుకునే దాన్ని ఆ అలవాటే నన్ను స్ట్రాంగ్ గా చేసిందని రష్మిక చెప్పుకొచ్చింది. తనకు ఇలా అలవాటైపోయిందని అదే తనని స్ట్రాంగ్ చేసిందని తెలిపింది. ఇలాంటివి చిన్నప్పటినుంచి చూసాను కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్న పైకి నవ్వుతూనే ఉంటాను అని చెప్పింది. ఇకపోతే విజయ్ దేవరకొండ నాకు మంచి ఫ్రెండ్, తనకి నాకు మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. ఫ్రెండ్స్ అన్నాక టూర్ కి వెళుతు ఉంటారు. అలా అని మా ఇద్దరి మధ్య ఏదో ఉందని ఇష్టం వచ్చినట్టు రాయడం కరెక్ట్ కాదని రష్మిక చెప్పుకొచ్చింది.

Must Read : LIC Policy : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.58 చెల్లిస్తే 8 లక్షలు రిటర్న్స్ ..