Rashmika Mandanna : ఆ స్టార్ డైరెక్టర్ ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసినా రష్మిక మందన… కారణం అదేనా…
Rashmika Mandanna : ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కోలీవుడ్ టాలీవుడ్ మరియు శాండిల్ ఫుడ్ సినిమాలలో నటించి అభిమానులకు మెప్పించింది. ఇక తాజాగా యానిమల్ చిత్రంతో పెద్ద బ్లాక్ బాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆమె సినిమాలలో అందంతోపాటు తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది ఈ నేషనల్ క్రష్. […]
Rashmika Mandanna : ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కోలీవుడ్ టాలీవుడ్ మరియు శాండిల్ ఫుడ్ సినిమాలలో నటించి అభిమానులకు మెప్పించింది. ఇక తాజాగా యానిమల్ చిత్రంతో పెద్ద బ్లాక్ బాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆమె సినిమాలలో అందంతోపాటు తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది ఈ నేషనల్ క్రష్. అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో పుష్ప ద రూల్ చిత్రం మరియు ధనుష్ నాగార్జున కాంబినేషన్లో వస్తున్న శేఖర్ కమల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో లేడీ ఓరియంటెడ్ గా చేస్తుంది రష్మిక. ఇది ఇలా ఉంటే రష్మిక మందన ఇండస్ట్రీలో చాలామందితో ఫ్రెండ్లీగా కలిసిపోతుంది.
అటు హీరోలతో పాటు డైరెక్టర్స్, నిర్మాతలతో కూడా ఆమె క్లోజ్ గా ఉంటుంది. అయితే ఆమెకు రీసెంట్ గా సూపర్ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ తో రష్మిక మందనకు గొడవ అయిందట. అయితే అప్పటినుండి ఆ డైరెక్టర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసిందంట. అయితే ఇప్పుడు ఆ వివాదంలో చిక్కుకున్న రష్మిక నెటిజెన్స్ నుంచి ఒక చిక్కు ఎదురైంది. ఈ వివాదం గురించి తెలుసుకున్న నటిజెన్స్ రష్మిక కి వ్యతిరేకంగా పోస్టులు అసభ్యకరమైన మాటలతో రష్మిక వీడియో ఫోటోలతో మార్పింగ్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారట. అయితే తనకి అలాంటి కామెంట్స్ మెసేజ్లు పెట్టిన వాళ్ళందరి అడ్రస్ పట్టుకొని పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ని రీసెంట్ గానే ఇచ్చింది రష్మిక.