Rashmika mandana : ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన్న .. ఈ దెబ్బతో అందరూ మూసుకుంటారు ..

Rashmika mandana : టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో రష్మిక మందన నేషనల్ క్రష్ గా మారింది. దీంతో బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించబోతుంది. ఇక […]

  • Published On:
Rashmika mandana : ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన్న .. ఈ దెబ్బతో అందరూ మూసుకుంటారు ..

Rashmika mandana : టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో రష్మిక మందన నేషనల్ క్రష్ గా మారింది. దీంతో బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించబోతుంది. ఇక తెలుగులో పుష్ప 2 సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో రష్మిక ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా హీరోయిన్ రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలోని ఐదు లక్షలు ఫ్లాట్లు కొన్నదని వాటి ధర కొన్ని కోట్లలో ఉంటుందని వార్తలు వినిపించాయి. దీనికి రష్మిక ఫన్నీగా కౌంటర్ వేసింది. రష్మిక మాట్లాడుతూ అవునా .. నిజమా .. ఆ లగ్జరీ ఫ్లాట్లు ఎక్కడున్నాయో మీరే చెప్పండి అని ఫన్నీగా సెటైర్ వేసింది. అంతేకాకుండా ఆ మధ్యన రష్మిక కాంతారా సినిమా డైరెక్టర్ రిశబ్ శెట్టిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో నెటిజెన్లు రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని, ఇకపై కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ లేదని ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.

వీటికి స్పందించిన రష్మిక కన్నడ ఇండస్ట్రీలో అదేమీ లేదు. మేమంతా మంచిగానే ఉన్నాం. కన్నడ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేయలేదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే నేషనల్ క్రష్ రష్మిక త్వరలోనే పుష్ప టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప మొదటి భాగం ప్రేక్షకులను ఎంత అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

Must Read : Breaking News : మాజీ ప్రియుడి కోసం మొగుడికి విడాకులు ఇచ్చి వచ్చిన యువతి .. చివరికి ఊహించని షాక్ ..