Rashmika Mandanna : ఆ వీడియో నాది కాదు…రష్మిక ఫైర్..

Rashmika Mandanna : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీ వలన ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా జరుగుతుందని చెప్పాలి. సోషల్ మీడియా వలన దాని ప్రభావం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీల ఫేస్ లను మాస్కింగ్ చేస్తూ వాటికి అసభ్యకరమైన వీడియోలను ఆడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఇప్పటికే […]

  • Published On:
Rashmika Mandanna : ఆ వీడియో నాది కాదు…రష్మిక ఫైర్..

Rashmika Mandanna : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీ వలన ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా జరుగుతుందని చెప్పాలి. సోషల్ మీడియా వలన దాని ప్రభావం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీల ఫేస్ లను మాస్కింగ్ చేస్తూ వాటికి అసభ్యకరమైన వీడియోలను ఆడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వీడియోలను మనం చూసాం. ఇక ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందనకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో ఎధా అందాలను చూపిస్తూ లిఫ్ట్ లోకి వస్తున్నట్లుగా ఉంది.

बिकनी वाली मॉडल को बना दिया रश्मिका मंदाना, वीडियो पर केंद्रीय मंत्री ने भी दी प्रतिक्रिया | Deepfake video of Rashmika Mandanna viral, she is Zara Patel on Instagram

అయితే ఆ వీడియో చూసిన నేటిజన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. రష్మిక ఏంటి ఇలా తయారయ్యిందంటూ ఆశ్చర్యపోతూనే మరోవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథంలోనే అది ఫేక్ వీడియో అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. అయితే అది నిజంగానే ఫేక్ వీడియో. ఇక ఆ ఒరిజినల్ వీడియో అనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ కి సంబంధించినది. ఆమె వీడియో కి రష్మిక ఫేస్ ను మస్కింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆకతాయిలు. దీంతో ఆ వీడియో కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై రష్మిక కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఇలాంటి వీడియోలు చేసినందుకుగాను ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

Zara Patel Post

https://youtu.be/ObVJ1E7_vnE?si=h2xynf7XOw0v1RcQ