Rashmika Mandanna : గ్లామర్ షో డోస్ పెంచిన నేషనల్ క్రష్ రష్మిక ….గ్రాజియా మ్యాగజైన్ కోసమా…

Rashmika Mandanna : కిరాక్ పార్టీ అనే కనడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మీక మందన…అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుని తన అందంతో నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా చాలామని అవుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక […]

  • Published On:
Rashmika Mandanna : గ్లామర్ షో డోస్ పెంచిన నేషనల్ క్రష్ రష్మిక ….గ్రాజియా మ్యాగజైన్ కోసమా…

Rashmika Mandanna : కిరాక్ పార్టీ అనే కనడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మీక మందన…అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుని తన అందంతో నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా చాలామని అవుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో కూడా తన క్యూట్ లుక్స్ తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో భాగమైన రష్మిక విజయ్ దేవరకొండ తో చేసిన

National crush Rashmika upped the glamor show dose...for Grazia magazine...

“గీతగోవిందం” మరియు మహేష్ బాబుతో చేసిన “సరిలేరు నీకెవ్వరు” అలాగే నితిన్ తో చేసిన “భీష్మ” వంటి సినిమాలు ఆమె కెరియర్ కి పునాదులుగా నిలిచాయి. ఇలా పునాదులను పదిలం చేసుకున్న రష్మిక జెట్ స్పీడ్ లో దూసుకెళ్తూ పాన్ ఇండియా లెవెల్ మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇక ఇప్పుడు డైరెక్టర్లు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది అంటే తనకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అందాలను ఆరబోస్తూ క్యూట్ లుక్స్ తో ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

National crush Rashmika upped the glamor show dose...for Grazia magazine...

ఈ విధంగా రష్మిక ను చూసిన నేటిజనులు ఫిదా అవుతున్నారు. ఆమె హాట్ ఫోటోలను చూసి మైమరిచిపోతున్నారు. దీంతో ప్రస్తుతం అమ్మడి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 లో ప్రధాన పాత్రలో హైలెట్ గా నిలవనుంది. పుష్ప 1 లో శ్రీవల్లి పాత్ర లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 లో అంతకుమించి కనిపించబోతుందని సమాచారం. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది వేచి చూడాలి .

National crush Rashmika upped the glamor show dose...for Grazia magazine...