Anasuya Bharadwaj : అనసూయ ఇలాంటి చీరలు ఇంకెప్పుడు కట్టొద్దు…

Anasuya Bharadwaj : అనసూయ జబర్దస్త్ వేదికగా యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ షో తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక దాని తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక వరుసగ ఆఫర్లు రావడంతో యాంకరింగ్ కి దూరమైంది. దీంతో ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. ఇటు తెలుగు తోపాటు తమిళం మలయాళం వంటి పలు భాషల్లో సినిమాల అవకాశాలను అందుకుంటుంది. అయితే ఆమె […]

  • Published On:
Anasuya Bharadwaj : అనసూయ ఇలాంటి చీరలు ఇంకెప్పుడు కట్టొద్దు…

Anasuya Bharadwaj : అనసూయ జబర్దస్త్ వేదికగా యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ షో తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక దాని తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక వరుసగ ఆఫర్లు రావడంతో యాంకరింగ్ కి దూరమైంది. దీంతో ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. ఇటు తెలుగు తోపాటు తమిళం మలయాళం వంటి పలు భాషల్లో సినిమాల అవకాశాలను అందుకుంటుంది. అయితే ఆమె కి 38 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. ఎందుకు అంటే ఆమె గ్లామర్ గా అలాగే ఫిట్ నెస్ గా ఉంటుంది. అటు హీరోయిన్లతో పోటీ పడుతుంది. కుర్రకారులు మాత్రం అనసూయ కే ఓటు వేస్తారు. ఇక ఆమె ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసే ఫొటో షూట్లు హాట్ హాట్ గా ఉంటాయి. అయితే ఆమె అటు సినిమాలతో పాటు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది. వారితో సమయం గడుపుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ.

anasuya-dont-wear-sarees-like-this-again

అయితే ఆమె తాజాగా చీర కట్టులో కనిపించింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కర కి మతి పోవడం ఖాయం అనే చెప్పాలి. తన అందాలతో సోయగాల ప్రదర్శనతో అభిమానులు మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలపై నేటిజన్లు అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు. అనసూయ ఎంతో అందంగా ఉందంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె తాజాగా నటించిన రజాకర్ సినిమా టైలర్ విడుదల సందర్భంగా ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వచ్చారు. అయితే తనకు వదిలిచ్చిన అభిమానులకు రాజా కార్ టైలర్ చూశారా అంటూ పోస్ట్ చేసిందంట. అయితే సాంప్రదాయంగా ఉండే చీరకట్టులో అనసూయ అందరి మనసులని దోచేసింది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో చురుగ్గా ఉంటుంది. అలాగే ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆమె ప్రస్తుతం రజాకర్ సినిమా చేస్తుంది.అలాగే పుష్ప 2 లో కూడా ఆమె నటిస్తుంది. అలాగే ఆమె చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.