Rashmika Mandanna : ‘ బేబీ ‘ సినిమాను చూసేందుకు సీక్రెట్ గా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన రష్మిక…రూమర్స్ ను తగ్గించే ప్రయత్నమా..? లేక పెంచేందుకా..!

Rashmika Mandanna  : దేశవ్యాప్తంగా రష్మిక మందనకు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పనక్కర్లేదు…నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించిన ఈ అందాల రాసి ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారింది. పుష్ప సినిమా తర్వాత ఈ మధ్యకాలంలో హిట్ కొట్టని రష్మిక మరల పుష్ప 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు […]

  • Published On:
Rashmika Mandanna : ‘ బేబీ ‘ సినిమాను చూసేందుకు సీక్రెట్ గా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన రష్మిక…రూమర్స్ ను తగ్గించే ప్రయత్నమా..? లేక పెంచేందుకా..!

Rashmika Mandanna  : దేశవ్యాప్తంగా రష్మిక మందనకు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పనక్కర్లేదు…నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించిన ఈ అందాల రాసి ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారింది. పుష్ప సినిమా తర్వాత ఈ మధ్యకాలంలో హిట్ కొట్టని రష్మిక మరల పుష్ప 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందాల ట్రీట్ ఇస్తూనే ఉంది. అయితే వరుస సినిమాలతో రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాను చూసేందుకు వచ్చారు. బేబీ సినిమా జూలై 14న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సినీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది.

rashmika-came-from-the-back-door-to-watch-the-movie-baby

ఎవరి నోట విన్న ఈ సినిమా పేరు వినిపిస్తుంది. దీంతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు పలువురు సెలబ్రిటీస్ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను రాసి కన్నా రాసి కన్నా , రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్స్ కూడా చూసి ఆనంద్ కు విషెస్ ను తెలియజేశారు.అయితే ఇటీవల వీరు థియేటర్లో సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగ బేబీ ప్రీమియర్ షో ని చూసేందుకు స్టార్ హీరోయిన్ రష్మికన మాత్రం సీక్రెట్ గా రావడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బ్లూ జీన్స్ , వైట్ టీ షర్ట్ ధరించి, బ్లాక్ క్యాప్ మరియు ఫేస్ కి మాస్క్ ధరించి థియేటర్ వెనక డోర్ నుంచి రష్మిక సీక్రెట్ గా వచ్చింది.

rashmika-came-from-the-back-door-to-watch-the-movie-baby

దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇంత సీక్రెట్ గా రావాల్సిన అవసరమేంటంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. దీనికి గల కారణం విజయ్ దేవరకొండ అని కూడా కొందరు అంటున్నారు. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి రూమర్స్ రాకుండా ఉండేందుకు రష్మిక ఇలా చేసి ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలోని ఓ సాంగ్ ను రష్మిక నే విడుదల చేసింది. దీంతో మరిదిని ఇప్పటి నుండే ప్రోత్సహిస్తున్న రష్మిక అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

rashmika-came-from-the-back-door-to-watch-the-movie-baby