Pooja Hegde : సినీ అవకాశాల కోసం ఆ ‘ చెత్త పని ‘ చేయనున్న పూజా హెగ్డే .. ఈ పనికి ఎలా ఒప్పుకున్నావ్ తల్లీ !!

Pooja Hegde :  టాలీవుడ్ లో ‘ ముకుంద ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆమె కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంది. దీంతో అమ్మడిని ఐరన్ లెగ్ అని పిలిచారు. దీంతో టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో మొహంజోదారో సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో టాలీవుడ్ కు వచ్చిన పూజకు […]

  • Published On:
Pooja Hegde : సినీ అవకాశాల కోసం ఆ ‘ చెత్త పని ‘ చేయనున్న పూజా హెగ్డే .. ఈ పనికి ఎలా ఒప్పుకున్నావ్ తల్లీ !!

Pooja Hegde :  టాలీవుడ్ లో ‘ ముకుంద ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆమె కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఫ్లాపులు ఎదుర్కొంది. దీంతో అమ్మడిని ఐరన్ లెగ్ అని పిలిచారు. దీంతో టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో మొహంజోదారో సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో టాలీవుడ్ కు వచ్చిన పూజకు త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇక వెను తిరిగి చూసుకోలేదు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ వచ్చింది. అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాతో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకుంది.

వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించి ఫుల్ పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఆమె రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోయింది. అయితే పూజ హెగ్డే నటించిన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో పూజ పరిస్థితి మళ్లీ వెనక్కి వచ్చింది. అయితే ప్రస్తుతం పూజ చేతిలో సల్మాన్, మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతోనే ఆమె ధైర్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకు ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు. దీంతో పూజ రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని ఆలోచిస్తుంది. హిట్స్ లో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ ఒకలా ఉంటుంది.

ఫ్లాప్స్ పడ్డాక కూడా రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా ప్రవర్తిస్తే అవకాశాలు వస్తాయో రావో చెప్పలేం. అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా అవకాశాలు వస్తాయని సినీ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. సినీ ఆఫర్స్ రావాలంటే రెమ్యూనరేషన్ లో డిస్కౌంట్ ఉండాలని అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబుర సల్మాన్ సినిమాలు తప్ప పూజ చేతిలో ఏ సినిమాలు లేవు. ఈ టైంలో పూజ రెమ్యూనరేషన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. మరి పూజ హెగ్డే ఏం చేస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Must Read : Business Idea : వంట గదిలో కూర్చొని కోట్లు సంపాదించండి ఇలా ..?