Pooja Hegde : పూజా హెగ్డే — కొత్త ఫోటో షూట్లతో అభిమానులకు కిక్ ఇచ్చిన త్రివిక్రమ్ హీరోయిన్..

Pooja Hegde : టాలీవుడ్ లో కి ‘ ముకుంద ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే అనుకున్నంత స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఆమె కెరీర్ స్టార్టింగ్ లో అన్ని పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగుపెట్టి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన […]

  • Published On:
Pooja Hegde : పూజా హెగ్డే — కొత్త ఫోటో షూట్లతో అభిమానులకు కిక్ ఇచ్చిన త్రివిక్రమ్ హీరోయిన్..

Pooja Hegde : టాలీవుడ్ లో కి ‘ ముకుంద ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే అనుకున్నంత స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఆమె కెరీర్ స్టార్టింగ్ లో అన్ని పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగుపెట్టి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ ఎన్టీఆర్ తో ‘ అరవింద సమేత ‘ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ‘ అలవైకుంఠపురంలో ‘ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అసలు నిజం చెప్పాలంటే పూజ హెగ్డే కి లైఫ్ ఇచ్చింది త్రివిక్రమ్ నే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ను తీసుకున్నారు.

trivikram-heroine-gave-fans-a-kick-with-new-photo-shoots

 

ఇక పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ‘ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ‘ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. అలాగే వరుస ఫోటో షూట్ లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా గ్రీన్ టాప్ ప్యాంట్ ధరించి క్రేజీ ఫోజుల్లో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఈ ఫోటోలో కొంచెం వెరైటీ ఫోజుతో కనిపించింది. స్లిమ్ అండ్ ఫిట్ బాడీ లో అభిమానులకు కిక్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక రంజాన్ కానుకగా కిసి కా బాయ్ కిసీ కి జాన్ సినిమా విడుదల కాబోతోంది. దీంతో పూజా హెగ్డే ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ సినిమాకి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర చేయడంతో పాటు ఓ సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకిలతో రామ్ చరణ్ డాన్స్ చేశారు. దీంతో ఈ సినిమాకి జనాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను తమిళ హిట్ వీరమ్ రీమేక్ గా తెరకెక్కించారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే పూజ హెగ్డేను మళ్ళీ త్రివిక్రమే కాపాడాల్సి ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)