Rashmi Gautham : రష్మీకి కాబోయే భర్త అయితేనే…బ్యా గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…

Rashmi Gautham : తెలుగు తెరపై సుదీర్ఘకాలం తనదైన రీతిలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ రష్మి గౌతమ్.అందం అభినయం యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ముద్దుగుమ్మ తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తుంది .ముఖ్యంగా ఈమధ్య కాలంలోనే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటూ దాని ద్వారా కెరియర్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇంతకీ అతను ఎవరు ఆ […]

  • Published On:
Rashmi Gautham : రష్మీకి కాబోయే భర్త అయితేనే…బ్యా గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…

Rashmi Gautham : తెలుగు తెరపై సుదీర్ఘకాలం తనదైన రీతిలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ రష్మి గౌతమ్.అందం అభినయం యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ముద్దుగుమ్మ తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తుంది .ముఖ్యంగా ఈమధ్య కాలంలోనే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటూ దాని ద్వారా కెరియర్ ను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇంతకీ అతను ఎవరు ఆ వివరాలు ఏంటి అంటే చాలా రోజుల క్రితమే రష్మి గౌతమ్ టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాలలో పాత్రలను పోషించి అలా ఎంతో కాలంగా సిని రంగంలో కొనసాగుతుంది.ఇలాంటి పరిస్థితుల్లోనే జబర్దస్త్ అనే కామెడీ షో తో యాంకర్ గా బుల్లితెరపై కి వచ్చింది.

ఇందులో అద్భుతమైన హోస్టింగ్ తో అదరగొట్టింది.దానితో అదిరిపోయే పాపులారిటీని సొంతం చేసుకుంది. యాంకర్ రష్మీ తెలుగు రాష్ట్రాల్లోనే సెన్సేషన్ అవ్వడానికి తన టాలెంట్ కారణమైంది..భారి స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకోవడానికి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల లో నిలిచింది. ఫలితంగా ఎంతగానో ఫేమస్ అయిందని చెప్పాలి. అయితే బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలను కూడా యాంకర్ గా చేస్తుంది.వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువ హడావిడి చేస్తుంది. ఇలా బోలా శంకర్, బాయ్స్ హాస్టల్, వంటి చిత్రాలలో ఆమె నటించింది.

చాలా కాలంగా రష్మీ ఈటీవీలో ఎన్నో రకాల ఈవెంట్లో షోలో సందడి చేస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఈవెంట్లో ఆమెను ప్రధానంగా పెట్టి రష్మి పెళ్లి పార్టీ పేరుతో స్పెషల్ ఈవెంట్ నీ తీసుకువచ్చింది మెల్లెమలా. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఈవెంట్ ని డిసెంబర్ 31 న సాయంత్రం 9:30 నిమిషాలకు ప్రసారం చెయ్యనుంది. అయితే దీనికోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు.న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారం చేయబోతున్న రష్మి పెళ్ళి పార్టీ ఎన్నో ఈవెంట్లలో సందడిగా మారినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వీటిలో పలువురు సెలబ్రిటీలు డాన్సులు కామెడీ స్కిట్లు పాటలు వంటివి చేసి అలరించారు. ఇక ఈ ఈవెంట్ ఎంతో ఫన్నీగా సంతోషంగా సాగుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.