Trisha : ” ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ హీరో తో అసలు నటించను”…హీరోయిన్ త్రిష సెన్సేషనల్ కామెంట్స్…

Trisha : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూసంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఆటాడుకుని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్ హ చలామణి అవుతున్న వారు కొన్నిసార్లు కన్ను నిన్ను తెలియకుండానే మాట్లాడేస్తున్నారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన […]

  • Published On:
Trisha : ” ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ హీరో తో అసలు నటించను”…హీరోయిన్ త్రిష సెన్సేషనల్ కామెంట్స్…

Trisha : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూసంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఆటాడుకుని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్ హ చలామణి అవుతున్న వారు కొన్నిసార్లు కన్ను నిన్ను తెలియకుండానే మాట్లాడేస్తున్నారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగిన హీరోయిన్ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా అదే క్రమంలో కొనసాగిస్తుంది.

no-matter-how-many-crores-are-given-i-will-not-act-with-that-hero-heroine-trisha-sensational-comments

అయితే తాజాగా హీరోయిన్ త్రిష తెలుగు హీరో పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిష కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో హిట్ సినిమాలు కొడుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ త్రిష తిరస్కరించిందట. ఇక దానికి గల కారణం ఫస్ట్ ఇన్నింగ్స్ లో త్రిష కు ఆయన అవకాశం ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న త్రిష ఒకానొక టైం లో పూర్తిగా డౌన్ అయిపోయింది.

no-matter-how-many-crores-are-given-i-will-not-act-with-that-hero-heroine-trisha-sensational-comments

వరుసగా ప్లాప్స్ రావడంతో అల్లాడిపోయింది. ఇక అలాంటి టైంలో ఆ హీరోతో నటించేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన అవకాశం ఇవ్వకుండా రిజెక్ట్ చేశారట. అయితే ఇప్పుడు అదే హీరో త్రిషతో సినిమా చేయాలని కోరుకుంటున్నారట. అయితే ఇప్పుడు త్రిష తన రేవంజ్ తీర్చుకుంటుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో నటించేది లేదంటూ డైరెక్ట్ గా చెప్పేసిందట. మరి ఆ హీరో ఎవరనే వివరాలు బయటకు రాలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త విన్న నేటిజనులు త్రిషకి ఇంత హెడ్ వెయిట్ పనికిరాదని కామెంట్స్ చేస్తున్నారు.