Bollywood Trend : బాలీవుడ్ కొత్త ట్రెండ్ .. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్లు అవుతున్న హీరోయిన్లు .. అప్పుడు అలియా .. ఇప్పుడు కియారా !!

Bollywood Trend : బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ సెలబ్రిటీలపై ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తలో నిలుస్తుంటారు. ఆయనను కెఆర్కే అని కూడా పిలుస్తుంటారు. స్టార్ హీరోల సినిమాలు, వ్యక్తిగత విషయాలు, వారి మధ్య ఉండే సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా చేసే ఎన్నోసార్లు సమస్యల్లో చిక్కుకున్నాడు. అంతేకాదు పలు పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. అంత జరిగిన అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటికే అలియా […]

  • Published On:
Bollywood Trend : బాలీవుడ్ కొత్త ట్రెండ్ .. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్లు అవుతున్న హీరోయిన్లు .. అప్పుడు అలియా .. ఇప్పుడు కియారా !!

Bollywood Trend : బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ సెలబ్రిటీలపై ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తలో నిలుస్తుంటారు. ఆయనను కెఆర్కే అని కూడా పిలుస్తుంటారు. స్టార్ హీరోల సినిమాలు, వ్యక్తిగత విషయాలు, వారి మధ్య ఉండే సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా చేసే ఎన్నోసార్లు సమస్యల్లో చిక్కుకున్నాడు. అంతేకాదు పలు పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. అంత జరిగిన అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకునే, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ జంటను టార్గెట్ చేశాడు. ఇటీవల ఆ జంట గురించి షాకింగ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త సాంప్రదాయం నడుస్తుంది. అదేంటంటే మొదట ప్రెగ్నెంట్ అయ్యాక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అయితే తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట ఈ ట్రెండినే ఫాలో అయ్యారు అంటూ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరనేది బయటికి చెప్పలేదు. దీంతో నేటిజన్స్ కేఆర్కే చేసిన వ్యాఖ్యలపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుంది సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కదా. అయితే కెఆర్కె ట్వీట్ చేసింది వారిని ఉద్దేశించే అని చర్చించుకుంటున్నారు.

ఇక పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన బాలీవుడ్ జంటలు చాలా ఉన్నాయి. గతంలో అలియా భట్ కూడా ఇలానే చేసింది. రణ్బీర్ కపూర్ పెళ్లి చేసుకున్న అలియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. పెళ్లయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. దీంతో అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం అలియా బాటలోనే కియారా కూడా వెళ్లిందని అనుకుంటున్నారు. ఈ బ్యూటీ కూడా ప్రెగ్నెంట్ కావడంతో సడన్గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మరి కొందరు కమల్ చేసిన ట్వీట్ లను వ్యతిరేకిస్తున్నారు. ఇలా పక్క వారిపై అసత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. ఇకనైనా పక్క వారిపై ఆరోపణలు చేయడం మానుకోండి అని జనాలు ఫైర్ అవుతున్నారు.

Must Read: Daughter cheat Parents : తల్లిదండ్రులు పడుకోగానే అర్ధరాత్రి బయటికి వెళుతున్న కూతురు .. చివరికి ఇలా బుక్కయ్యింది ..