Health tips : అక్కడ శుభ్రంగా లేకపోతే ఈ సమస్యలు గ్యారెంటీ…
Health tips : ప్రతి ఒక్కరి జీవితంలో శరీర శుభ్రత అనేది ఎంతో కీలకమైనది. మరి ముఖ్యంగా ఆ భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెళ్లి అయిన జంటలకు ఇది అత్యంత కీలకమైనది. వారి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగాలంటే శుభ్రత అనేది ఎంతో ముఖ్యం. అయితే అపరిశుభ్రంగా అలాంటి చర్యలో పాల్గొన్నట్లయితే ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా భాగస్వాములు ఇద్దరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే […]
Health tips : ప్రతి ఒక్కరి జీవితంలో శరీర శుభ్రత అనేది ఎంతో కీలకమైనది. మరి ముఖ్యంగా ఆ భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెళ్లి అయిన జంటలకు ఇది అత్యంత కీలకమైనది. వారి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగాలంటే శుభ్రత అనేది ఎంతో ముఖ్యం. అయితే అపరిశుభ్రంగా అలాంటి చర్యలో పాల్గొన్నట్లయితే ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా భాగస్వాములు ఇద్దరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని రకాల టిప్స్ పాటించడం వలన అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు . అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అక్కడ సేవ్ చేసుకోవాలా లేదా…
ప్రతి ఒక్కరికి ఆ భాగాలలో హెయిర్ అనేది వస్తుంది. ఇది బ్యాక్టీరియా వ్యాపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని చాలామంది తొలగిస్తుంటారు. అయితే ఈ విషయంలో నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. అక్కడ పూర్తిగా సేవ్ చేయకూడదట. సేవ్ చేయడం వలన పై పోర దెబ్బతినే అవకాశం ఉందని అందుకే ట్రిమ్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
డెంటల్ కేర్…
ఎలాంటి ఫీలింగ్ అయినా సరే ముద్దు నుండి ప్రారంభమవుతుంది. కావున నోటి శుభ్రత అనేది కచ్చితంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిని అపరిశుభ్రంగా ఉంచడం వలన భాగస్వామికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మౌత్ వాష్ అనేది కచ్చితంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. లేదా చూయింగ్ గమ్ మౌత్ ప్రెషర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.