Health Tips : శీతకాలంలో మొఖంపై టాన్ తొలగించడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి…
Health Tips : వేసవికాలం వస్తుందంటే చాలు ముఖం నల్లగా మారుతుందని చాలామంది భావిస్తారు.చలికాలంలో ఎక్కువగా చర్మంపై టాన్ ఏర్పడుతుంది. చలికాలంలో ముఖానికి ఎన్ని క్రీమ్స్ రాసుకున్న కాలుష్యం కారణంగా ముఖంపై దుమ్ము ఇసుక పేరుకుపోవడంతో ముఖం నల్లగా మారుతుంది.ముఖం నల్లగా మురికగా మారిపోయి టాన్ ఏర్పడుతుంది. ఇక చలికాలం నీళ్లు చల్లగా ఉండడంతో చాలామంది ముఖాన్ని ఎక్కువగా శుభ్రం . ఇలా శుభ్రం చేసుకోకపోవడం వలన ముఖంపై మురికి ఏర్పడుతుంది. టాన్ ఉండడం వలన రంధ్రాలు […]
Health Tips : వేసవికాలం వస్తుందంటే చాలు ముఖం నల్లగా మారుతుందని చాలామంది భావిస్తారు.చలికాలంలో ఎక్కువగా చర్మంపై టాన్ ఏర్పడుతుంది. చలికాలంలో ముఖానికి ఎన్ని క్రీమ్స్ రాసుకున్న కాలుష్యం కారణంగా ముఖంపై దుమ్ము ఇసుక పేరుకుపోవడంతో ముఖం నల్లగా మారుతుంది.ముఖం నల్లగా మురికగా మారిపోయి టాన్ ఏర్పడుతుంది. ఇక చలికాలం నీళ్లు చల్లగా ఉండడంతో చాలామంది ముఖాన్ని ఎక్కువగా శుభ్రం . ఇలా శుభ్రం చేసుకోకపోవడం వలన ముఖంపై మురికి ఏర్పడుతుంది. టాన్ ఉండడం వలన రంధ్రాలు మూసుకుపోతాయి. అయితే ఇలా ఏర్పడిన టాన్ తొలగించడానికి చాలామంది పార్లర్ కు వెళ్తారు. అయితే పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఆ టాన్ ని సులభంగా తొలగించుకోవచ్చు.ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తీసుకునే ప్రయత్నం చేదాం.
టమాటా..
ఇంట్లో సహజంగా వాడే టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి .ముఖంపై పేరుకుపోయిన టాన్ తొలగించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని వాటి గుజ్జుని వడకట్టి ముఖంపై అప్లై చేసుకోవాలి.ఇలా అప్లై చేసుకున్న మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత దానిని చల్లటి నీటితో కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించడం వలన యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఈ ఫేస్ ప్యాక్ అండ్ జింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.
నిమ్మకాయ…
నిమ్మకాయలో విటమిన్స్, సిట్రిక్ ఆక్సిడ్ పుష్కలంగా ఉంటాయి.ఇవి ముఖంపై ఉన్న టాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది.చక్కెర సహజమైన ఎక్సోఫోలియేటర్ చక్కెర చర్మాన్ని వృదుగా మెరిసేలా చేస్తుంది.అయితే ఒక గిన్నెలో 1 టీ స్పూన్ చక్కర , 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పాటు ఉంచుకొని తర్వాత దానిని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
కలబంద..
కలబందలొ హలో సీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీసెప్టిక్ చర్మం మంటను నివారిస్తుంది. దీనికోసం 3 టీ స్పూన్ల అలోవెరా జెల్ ,2 టీ స్పూన్ల తేనె 1 టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకొని ముఖం ,చేతులు ,మెడ చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు . తర్వాత దీనిని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వలన ఇది టాన్ రిమూవల్ గా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా పండిన బొప్పాయి ,తేనె ,నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని మొఖం పై మర్ధన చేసుకోవడం వలన కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.