Ponnaganti Kura : ఈ ఆకుకూర తింటే బెడ్ పై మిమ్మల్ని ఎవరు ఆపలేరు…ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన నిజం…

Ponnaganti Kura  : అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని రకాల ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో పొన్నగంటి కూర ఒకటి అని చెప్పాలి. దీనిని తరచూ ఆహారంలో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ పొన్నగంటి కూర ఆకు లో బీటా కేరోటిన్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ బి సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని […]

  • Published On:
Ponnaganti Kura : ఈ ఆకుకూర తింటే బెడ్ పై మిమ్మల్ని ఎవరు ఆపలేరు…ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన నిజం…

Ponnaganti Kura  : అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని రకాల ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో పొన్నగంటి కూర ఒకటి అని చెప్పాలి. దీనిని తరచూ ఆహారంలో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ పొన్నగంటి కూర ఆకు లో బీటా కేరోటిన్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ బి సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలు ఉండటం వలన ఇది రక్తం శుద్ధి చేయడంలో చాలా బాగా తోడ్పడుతుంది. అంతేకాక రక్తాన్ని ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. అందుకే రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ ఆకుకూరను తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే అధిక శరీర వేడి తలనొప్పి తగ్గడానికి తయారయ్యే తైలం ఈ పొన్నగంటి ఆకు నుండి తయారు చేస్తారు.

no-one-can-stop-you-in-bed-if-you-eat-this-vegetable-the-truth-every-man-should-know

48 రోజులపాటు పొన్నగంటి కూర తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజాలు పోషకాలు తగిన మోతాదులో అందుతాయట.అలాగే ఇది చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ఈ పొన్నగంటి ఆకుకూరను ప్రతిరోజు తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. అలాగే దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన కంటి చూపు మేరుగుపడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. మరి ముఖ్యంగా ప్రతిరోజు కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసేవారు ఇలాంటి ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే కంప్యూటర్ల నుండి వచ్చే కాంతి కళ్ళను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే కళ్ళను రక్షించుకునేందుకు ఇలాంటి ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే షుగర్ ఉన్న వారు కూడా ఈ ఆకుకూరను తినడం వలన షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

no-one-can-stop-you-in-bed-if-you-eat-this-vegetable-the-truth-every-man-should-know

జీర్ణ సమస్యలు మలబద్ధకం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.  అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి హార్ట్ ఎటాక్స్ రాకుండా నివారిస్తుంది. అలాగే ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఈ పొన్నగంటి ఆకు రసంలో కాస్త తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయట పడతారు. అలాగే ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వారికి ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టుకు పోషణ ఇచ్చి దృఢంగా తయారైయేలా చేస్తుంది. అలాగే ఈ ఆకును ప్రతిరోజు తీసుకోవడం వలన వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు దూరమవుతాయని నిపునులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పొన్నగంటి ఆకుకూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.