Methi Water For Weight Loss : బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా…ఒకసారి ఇలా చేసి చూడండి..కొవ్వు ఇట్టే కరిగిపోతుంది…

Methi Water For Weight Loss : భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలాలు రుచికరమైన ఆహారాన్ని అందించడంతోపాటు వివిధ లక్షణాలను కలిగి ఉంటాయి. మనం వంట గదిలో ఉపయోగించే వాటిలో కొన్ని అనేకవ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంటాయి. అయితే వంట గదిలో ఉపయోగించే మెంతులు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది జీర్ణ క్రియ మరియుు కడుపులో ఆసిడ్ ను నియంత్రించేందుకు సహాయపడుతుంది. మెంతులను ఎన్నో వందల సంవత్సరాలుగా మన దేశ ప్రజలు వివిధ ఆరోగ్య ప్రయోజనాల […]

  • Published On:
Methi Water For Weight Loss : బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా…ఒకసారి ఇలా చేసి చూడండి..కొవ్వు ఇట్టే కరిగిపోతుంది…

Methi Water For Weight Loss : భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలాలు రుచికరమైన ఆహారాన్ని అందించడంతోపాటు వివిధ లక్షణాలను కలిగి ఉంటాయి. మనం వంట గదిలో ఉపయోగించే వాటిలో కొన్ని అనేకవ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంటాయి. అయితే వంట గదిలో ఉపయోగించే మెంతులు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది జీర్ణ క్రియ మరియుు కడుపులో ఆసిడ్ ను నియంత్రించేందుకు సహాయపడుతుంది. మెంతులను ఎన్నో వందల సంవత్సరాలుగా మన దేశ ప్రజలు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.

methi-water-for-weight-loss

అయితే మెంతులు నిజంగా బరువు తగ్గడం లో సహాయపడతాయ అంటే నిపుణులు అవును అని అంటున్నారు. మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో చెక్కెర స్థాయిని నియంత్రించి , చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మెంతులను వివిధ రకాలుగా తీసుకోవచ్చు.మెంతులను పౌడర్ల చేసుకొని లేదా క్యాప్సిల్స్ లో కూడా తీసుకోవచ్చు.

methi-water-for-weight-loss

అంతేకాక మెంతు గింజలను వేడి నీటిలో నానబెట్టి తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మెంతులను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానబెట్టుకుని త్రాగడం వలన బరువు తగ్గుతారు. దీనికోసం ముందుగా మీరు మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్న నీటిని కొంచెం సేపు మరిగించి దానిలో కొద్దిగా పంచదార కలుపుకొని బాగా షేక్ చేసి ఉదయాన్నే తాగాలి. అయితే మీరు ఇంతకు మునిపే ఏదైనా సమస్యతో బాధపడుతుంటే, దీనిని తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని నిపుణుల మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.