Alcohol Benefits : ఏ మధ్యం తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా…

Alcohol Benefits : మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ మాట అందరికి తెలుసు. కానీ మధ్యం సేవించడం వలన కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మద్యపానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక వీటిలో కొన్నింటిని తాగటం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మద్యపానాలలో ఒకటిగా పిలవబడే రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదట. దీనిలో యాంటీ […]

  • Published On:
Alcohol Benefits : ఏ మధ్యం తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా…

Alcohol Benefits : మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ మాట అందరికి తెలుసు. కానీ మధ్యం సేవించడం వలన కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మద్యపానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక వీటిలో కొన్నింటిని తాగటం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మద్యపానాలలో ఒకటిగా పిలవబడే రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలీఫైనాల్స్ కూడా దీనిలో ఉన్నట్లు సమాచారం.

do-you-know-the-health-benefits-of-drinking-any-medium

అలాగే కొమ్మొచ్చా అనే మద్యం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పులియపెట్టిన టీ నుండి తయారు చేస్తారు. అయితే ఇందులో తక్కువ ఆల్కహాల్ ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు ఎక్కువ ఆల్కహాల్ కలిగిన కొమ్మొచ్చా ను కూడా తయారు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదట. తక్కువ ఆల్కహాల్ తో తయారుచేసిన మద్యాన్ని తాగడం వలన రక్తపోటు, గుండె సమస్యలు వంటివి రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దీనిని తీసుకోవడం వలన జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

టకీలా…

do-you-know-the-health-benefits-of-drinking-any-medium

ఇక ఈ టకీల అనే మద్యం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో క్యాలరీలు మరియు చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.

షాంపైన్….

do-you-know-the-health-benefits-of-drinking-any-medium

ఈ మధ్యన్ని ద్రాక్షారసంతో తయారుచేస్తారు. అలాగే దీని తయారీలో ఎక్కువగా ద్రాక్షాలు మరియు ఫినోలేనిక్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఒక ఖరీదైన మద్యంగాాల్ చెప్పవచ్చు. ఇది మెదడు ఆరోగ్యని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు రకాల మధ్యలను ఎలాంటి డైట్ పాటించకుండా ఆస్వాదించవచ్చు. కాని మితిమీరి తాగితే సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది బీర్ ఎక్కువగా తాగుతున్నారు. దీనిని మిత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచిది. దీనిని తీసుకోవడం వలన ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె జబ్బులు వంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే ప్రతిరోజు బీరు తాగడం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుందట. అలాగే డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్స్ కూడా రోజుకి ఒక గ్లాస్ బీరు తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుందని సూచిస్తున్నారు.కాని బీర్ ను మితిమీరి తాగితే మాత్రం ఊపకాయం ,బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనికి ధ్రువీకరించలేదు.