Winter Season : శీతాకాలంలో మద్యం ఎంత తాగాలో తెలుసా….

Winter Season  : శీతాకాలంలో విపరీతంగా పెట్టించాలని మన దేశ ప్రజలు తట్టుకోలేరు. వేడి ఎక్కువైనా తట్టుకుంటారేమో కానీ సరైన మాత్రం భరించడం చాలా కష్టం. ఈ క్రమంలోనే కొంతమంది వారి శరీరాన్ని వేడిగా ఉంచేందుకుగాను మధ్యనే ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అయితే శీతాకాలంలో ఒంట్లో వేడి కోసం మద్యపానం ఎక్కువగా తీసుకోవడం , వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని […]

  • Published On:
Winter Season : శీతాకాలంలో మద్యం ఎంత తాగాలో తెలుసా….

Winter Season  : శీతాకాలంలో విపరీతంగా పెట్టించాలని మన దేశ ప్రజలు తట్టుకోలేరు. వేడి ఎక్కువైనా తట్టుకుంటారేమో కానీ సరైన మాత్రం భరించడం చాలా కష్టం. ఈ క్రమంలోనే కొంతమంది వారి శరీరాన్ని వేడిగా ఉంచేందుకుగాను మధ్యనే ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. అయితే శీతాకాలంలో ఒంట్లో వేడి కోసం మద్యపానం ఎక్కువగా తీసుకోవడం , వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని వారు తెలియజేస్తున్నారు.

అయితే శీతాకాలంలో ఆల్కహాల్ను తీసుకోవడం వలన శరీరంలో ఉండే అంతర్గత ఉష్ణోగ్రతత తగ్గిపోతుంది. రక్తనాళాలు కూడా కూచించుకి చుకుపోతాయి. దీని కారణంగా రక్తప్రసరణ పెరిగి రక్తపోటు పెరుగుతుంది. అలాగే ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డలుట్టడం తో పాటు , గుండెకు సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఆల్కహాల్ అనేది శరీరాన్ని కాస్త సమయం ఆ తర్వాత బాడీ చల్లబడి పోతుందని , గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని , చెబుతున్నారు.

ఇక శీతాకాలంలో గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుకోవడం ముఖ్యం. ఈ క్రమంలోని తలపై టోపీ చేతులకు పాదాలకు , సాక్స్ వంటి తొడుగులు వేసుకోవాలి. అదేవిధంగా గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇక ఈ శీతాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికాకూడదు. అదేవిధంగా వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ , శారీరక శ్రమను పెంచుతూ ఉండాలి. ఇక ఈ తరహా జాగ్రత్తలు తీసుకోవడం వలన గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.