Blackheads : బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా. కేవలం ఐదు నిమిషాల్లో ఇలా తొలగించుకోండి..

Blackheads : ప్రస్తుత కాలంలో వాతావరణ పరిస్థితుల వలన చాలామందికి ముఖంపై బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఇవి అందర్నీ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా ముక్కు , బుగ్గలు, వీపు , నుదురు వంటి భాగాల్లో వస్తుంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మన చర్మంపై ఉండే మృత కణాల లో దుమ్ము దులి వంటివి చేరడం వలన బ్లాక్ […]

  • Published On:
Blackheads : బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా. కేవలం ఐదు నిమిషాల్లో ఇలా తొలగించుకోండి..

Blackheads : ప్రస్తుత కాలంలో వాతావరణ పరిస్థితుల వలన చాలామందికి ముఖంపై బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఇవి అందర్నీ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా ముక్కు , బుగ్గలు, వీపు , నుదురు వంటి భాగాల్లో వస్తుంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మన చర్మంపై ఉండే మృత కణాల లో దుమ్ము దులి వంటివి చేరడం వలన బ్లాక్ హెడ్స్ గా మారుతాయి. ఇక వీటిని తొలగించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు.అయితే కేవలం ఇంట్లో దొరికే పదార్థాలతో చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వలన ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చని నిపుణులు , చెబుతున్నారు. ఆ  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఈ చిట్కాను తయారు చేసుకోవడం వాడడం చాలా సులువు. ఈ చిట్కా నుచిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక వైట్ టూత్ పేస్ట్ ను అర టీ స్పూన్ వంటసోడాను అర టీ స్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి పావు టీ స్పూన్ టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో వంట సోడా మరియు కొబ్బరి నూనెను వేసి కలపాలి. ఇక ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని, ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట వేడినీటిలో దూది ముంచి శుభ్రంగా చేసుకోవాలి.

are-you-suffering-from-black-heads-remove-this-in-just-five-minutes

are-you-suffering-from-black-heads-remove-this-in-just-five-minutes

ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసుకోవాలి. చేతివేళ్లతో రెండు నుండి మూడు నిమిషాల పాటు మర్దన చేస్తూ అప్లై చేసుకోవాలి. దీనిని ఒక పది నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత వేళ్ళతో రుద్దుతూ చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చిట్కాను వారంలో రెండు మూడుసార్లు వాడడం వలన సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అయితే ఈ చిట్కాను వాడిన మొదటి సారె మీ ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోవడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ చిట్కాను ఉపయోగించడం వలన చర్మానికి ఎటువంటి హాని కలగకుండా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.