Samyuktha Menon : అంద చందాలతో కట్టిపడేస్తున్న విరూపక్ష బ్యూటీ…సృష్టించిన బ్రహ్మనే మైమరిపించేలా….

Samyuktha Menon : తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి నుండి ముంబై ముద్దుగుమ్మల హవా బాగా నడుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్త ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ గా నటించిన రానాకు భార్యగా నటించింది. ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. […]

  • Published On:
Samyuktha Menon : అంద చందాలతో కట్టిపడేస్తున్న విరూపక్ష బ్యూటీ…సృష్టించిన బ్రహ్మనే మైమరిపించేలా….

Samyuktha Menon : తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి నుండి ముంబై ముద్దుగుమ్మల హవా బాగా నడుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్త ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ గా నటించిన రానాకు భార్యగా నటించింది. ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సంయుక్త మీనన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిందని చెప్పాలి.

samyuktha-menon-new-photos-goes-very-attractive-in-social-media

సార్ సినిమా తర్వాతనే సంయుక్తకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతే కాక వరుస విజయాల తో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మను గోల్డెన్ లెగ్ బ్యూటీ అని పిలుస్తున్నారు. అలాగే ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన యాక్షన్ త్రిల్లర్ మూవీ “విరూపాక్ష” సినిమాలో కూడా సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో సంయుక్త లెవల్ కూడా మారింది.

samyuktha-menon-new-photos-goes-very-attractive-in-social-media

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సంయుక్త సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటో లతో కుర్రాలను కట్టిపడేస్తుంది. అయితే తాజాగా సంయుక్త వైట్ డ్రెస్ లో కనిపించి అందరినీ ఆకర్షిస్తుంది. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో సంయుక్త ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంయుక్త లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మాత్రం ఎవ్వరైనా ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)