Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో రష్మిక ఫోటోలు…నిజమేనా…

Ram Gopal Varma  : రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది డైరెక్టర్స్ ,ఆర్.జి.వి ద్వారానే వెండితెరపైకి వచ్చారు అని చెప్పాలి. ఇక ఇతను సినిమాలు చేసేది తక్కువ కాంట్రవర్సీలు ఎక్కువ అని చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెట్టి ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలే తీసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సినిమాలు […]

  • Published On:
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో రష్మిక ఫోటోలు…నిజమేనా…

Ram Gopal Varma  : రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది డైరెక్టర్స్ ,ఆర్.జి.వి ద్వారానే వెండితెరపైకి వచ్చారు అని చెప్పాలి. ఇక ఇతను సినిమాలు చేసేది తక్కువ కాంట్రవర్సీలు ఎక్కువ అని చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెట్టి ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలే తీసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సినిమాలు తీస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక విషయంలో తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పుడూ నెటిజన్ లను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాగే రాంగోపాల్ వర్మ ఎదుటివాడు ఎవరైనా సరే తనదైన శైలిలో ఇచ్చి పడేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే ఉంది అని చెప్పాలి.ఇక రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఆంధ్ర రాజకీయ లను వేడెక్కిస్తుంటాడు వర్మ.

అయితే జగన్ పై తాను తీసిన వ్యూహం సినిమా కోర్టు నోటీసుల వల్ల రిలీజ్ కాకుండా ఆగిపోయింది. దీనికి కారణం లోకేష్ ,చంద్రబాబు వార్తలు వినిపిస్తూన్నాయి. అందుకే ఇన్ని రోజులు నుండి మంచి అవకాశం కోసం చూసిన వర్మ కు ఇప్పుడు అవకాశం వచ్చింది. తాజాగా కోర్ట్ వ్యూహం సినిమా పై పెట్టిన ఆంక్షలును కూడా ఎత్తేసింది. ఇక ఈ విషయాన్ని ఆర్.జీ.వి ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికీ తెలియజేస్తూ పార్టీ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ పార్టీ లో వర్మ ఒక అమ్మాయితో మందు కొడుతూ ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అందులో లోకేష్ బాబుని ట్యాగ్ చేసి వ్యూహం సినిమా వస్తుంది అని పోస్ట్ పెట్టారు. వర్మ షేర్ చేసిన ఫోటోలో ఉన్న అమ్మాయి రష్మిక మందన లాగా ఉండడంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రష్మిక ఆర్.జి.వి తో తిరుగుతుంది అని అందరు అనుకుంటున్నారు .కాని ఆ అమ్మాయి రష్మిక కాదని కాని అలాంటి పోలికలు ఉన్నాయని కొందరు స్పష్టం చేస్తున్నారు.