Barrelakka Sirisha : బర్రెలకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా…ఆరా సర్వే ఫలితాలు ఇవే…

Barrelakka Sirisha  : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక ఘటం ముగిసింది.దాదాపు నెలరోజులుగా సాగిన రాజకీయ నాయకుల ప్రచారాలు పార్టీ నాయకుల వైఖరి ఆధారంగా చేసుకుని ఓటర్లు నిన్న ఈవీఎం మిషన్ లో వారి ఓట్లను నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన అనంతరం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత ఓటింగ్ జరిగింది అనే విషయాలను పలు సంస్థలు ఎగ్జిట్ పోలింగ్ సర్వే ఫలితాల ఆధారంగా అంచనా వేసాయి. అయితే ఈ ఫలితాలలో చాలా […]

  • Published On:
Barrelakka Sirisha : బర్రెలకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా…ఆరా సర్వే ఫలితాలు ఇవే…

Barrelakka Sirisha  : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక ఘటం ముగిసింది.దాదాపు నెలరోజులుగా సాగిన రాజకీయ నాయకుల ప్రచారాలు పార్టీ నాయకుల వైఖరి ఆధారంగా చేసుకుని ఓటర్లు నిన్న ఈవీఎం మిషన్ లో వారి ఓట్లను నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన అనంతరం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత ఓటింగ్ జరిగింది అనే విషయాలను పలు సంస్థలు ఎగ్జిట్ పోలింగ్ సర్వే ఫలితాల ఆధారంగా అంచనా వేసాయి. అయితే ఈ ఫలితాలలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  అయితే తెలంగాణ ఎన్నికల్లో అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తి కలిగించే విషయం బర్రెలక్క అలియాస్ శిరీష.

do-you-know-how-many-votes-barrelakka-sirisha

అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పాపులారిటీ సాధించిన బర్రెలక్క కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆమె ధైర్యంగా వేసిన ముందడుగుకి రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఊహించని విధంగా మద్దతును ఇచ్చారు.అయితే బర్రెలక్కకు వచ్చే పాపులారిటీ చూసి ఒకానొక సందర్భంలో బర్రెలక్క పైఅయితే బర్రెలక్కకు వచ్చే పాపులారిటీ చూసి ఒకానొక సందర్భంలో ఇతర పార్టీ నాయకులు దాడులకు కూడా పాల్పడ్డారు అన్నది వాస్తవం.  మరి అలాంటి బర్రెలక్కకి ఆమె నియోజకవర్గ ప్రజలు ఎంత ఓటింగ్ చేశారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బర్రెలక్క వలన మాకు ఎలాంటి ప్రాబ్లమ్ కాదని ఆమె వలన మహా అంటే 1000 – 2000 ఓట్లు అటూ ఇటూ అవుతాయని ఆమెను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రధాన పార్టీలు కామెంట్స్ చేశారు. కానీ తాజాగా ఆరా మస్తాన్ సంస్థ చేసిన సర్వే ప్రకారం బర్రెలకు ఏకంగా 10 నుండి 15వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సర్వే ఫలితాలను బట్టి చూసినట్లయితే బర్రెలక్క ప్రభావం గట్టిగానే పడినట్లుగా అర్థమవుతుంది. దీంతో ఈ ఓట్లతో కొల్లాపూర్ నియోజకవర్గ ఫలితాలు తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.