Andhra : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్..

Andhra : సీఎం జగన్ తన మంత్రి రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం జగన్ ఈ సందర్భంగా రోజాతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీనితో ఆమె కూడా అన్న చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్చల్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ […]

  • Published On:
Andhra : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్..

Andhra : సీఎం జగన్ తన మంత్రి రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం జగన్ ఈ సందర్భంగా రోజాతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీనితో ఆమె కూడా అన్న చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్చల్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైయస్ జగన్ మొదట బ్యాటింగ్ పిక్చరింగ్ చేయమని ఆర్కే రోజా ని ఆహ్వానించారు.

cm-jagan-is-teaching-batting-to-minister-roja

 

అనంతరం బ్యాట్ పట్టుకున్న రోజాకు బ్యాట్ టీచింగ్లో ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం జగన్ బ్యాట్ ఎక్కడ పెట్టాలో గ్రీస్లో ఎక్కడ నిలిచావాలో బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు. దీనితో ఆమె కూడా అంతే ఓపికతో బ్యాటింగ్ పాటలను నేర్చుకుంటూ ఓసారి గ్రీస్లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతిని ఆర్కే రోజా బిగ్ షాట్ కొట్టేశారు. దాంతో అక్కడే ఉన్న సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు చప్పట్లు తో ఆమెను అభినందించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన సీఎం జగన్ తాను ఎదుర్కొన్న బంతినే షార్ట్ కొట్టారు. దాని ద్వారా అక్కడే ఉన్న క్రికెట్ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.