Barrelakka Sirisha : బర్రె లెక్క తో పెళ్లి పై పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్…

Barrelakka Sirisha : రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఎవరు అంటే తెలంగాణలో పల్లవి ప్రశాంత్ బర్రెలక్క అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ చాలా తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయ్యారు. దీంతో వీరిద్దరూ కూడా రాష్ట్రంలో మారుమోగిపోయాయి. దానితో ఇద్దరిలో ఎవరికీ వారు స్టార్లుగా మారిపోయారు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యారు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా […]

  • Published On:
Barrelakka Sirisha : బర్రె లెక్క తో పెళ్లి పై పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్…

Barrelakka Sirisha : రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది ఎవరు అంటే తెలంగాణలో పల్లవి ప్రశాంత్ బర్రెలక్క అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ చాలా తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయ్యారు. దీంతో వీరిద్దరూ కూడా రాష్ట్రంలో మారుమోగిపోయాయి. దానితో ఇద్దరిలో ఎవరికీ వారు స్టార్లుగా మారిపోయారు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యారు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆయన ఒక రైతు బిడ్డగా హౌస్ లోకి ఏంటి ఇచ్చి బిగ్ బాస్ లో ఆయన కంటే పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పటికీ వారి అందరికంటే ముందు వరుసలోకి వచ్చారు. ఆయన ఫాలోయింగ్ కూడా రోజు రోజుకి పెరగడంతో ఆయన బిగ్ బాస్ విన్నర్ గా మారిపోయారు. అదే సమయంలో ఇటు తెలంగాణలో మరింత ఫేమస్ అయింది అంటే బర్రె లెక్క అని చెప్పుకోవాలి.

ఆమె నిరుద్యోగినిగా చేసిన వీడియోలతో ఆమె మరింత ఫేమస్ అయింది.  ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తిరుగులేని ఫాలోయింగ్ ఆమె సొంతం అయిపోయింది. ఎన్నికల సమయంలో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ఇంటర్వ్యూలు కూడా చేశారు. అయితే అనుకోకుండా ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. దానితో అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె మీద కొన్ని రూమర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బర్రెలక్క సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అన్ని కొన్ని మీడియా చానల్స్ రూమర్లు క్రియేట్ చేశాయి.

కొన్ని యూట్యూబ్ ఛానల్ లో దీనిపైన వీడియోలు కూడా చేశాయి. ఇక ఈ విషయం కాస్త బర్రెలకు కి ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ద్వారా తెలిసింది. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించి ఘాటుగా రియాక్ట్ అయింది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఆయన బిగ్ బాస్ లోకి వెళ్లినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ప్రశాంత్ ను గెలిపించాలని వీడియోలు కూడా చేశాను. ఆ వీడియోలో నేను ప్రశాంత్ ని అన్నా అని పిలిచాను. అన్నా అని పిలిచిన వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఆ మాత్రం తెలియకుండా వీడియోలు ఎలా చేస్తారు. ఇది నా పరువు కి భంగం కలిగించేలా ఉంది. ఇలాంటి వీడియోలు చేసి ఇబ్బంది కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె మండిపడింది. దీంతో బర్రెలక్క అలియాస్ శిరీష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి