INDvsAUS : ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్…భారత్ సేన తొలిత బ్యాటింగ్
INDvsAUS : భారత్ , మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ సేన తొలిత బ్యాటింగ్ చేయనుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లైవ్ లో వీక్షించవచ్చు. Australia won the toss and opted to bowl in the #CWC23 final 🏏 Who will take the trophy home […]
INDvsAUS : భారత్ , మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ సేన తొలిత బ్యాటింగ్ చేయనుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లైవ్ లో వీక్షించవచ్చు.
Australia won the toss and opted to bowl in the #CWC23 final 🏏
Who will take the trophy home after seven weeks of exciting cricket ❓#INDvAUS 📝: https://t.co/nUQ2tVaQzs pic.twitter.com/HjNsRDfAym
— ICC (@ICC) November 19, 2023