OnePlus Offers : కేవలం 20 వేల కే వన్ ప్లస్ మొబైల్… రూ.2,299 విలువ చేసే వన్ ప్లస్ బడ్స్ ఉచితం…

OnePlus Offers  : ఇటీవల వన్ ప్లస్ కంపెనీ 20 వేల బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. అయితే సంవత్సరం క్రితమే 20 వేల లోపు వన్ ప్లస్ నార్డ్ సి ఈ 2 లైట్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో వన్ ప్లస్ నుండి అతి తక్కువ ధరకు లభించిన మొబైల్ ఇది మాత్రమే. అయితే ఇప్పుడు సరికొత్తగా వన్ ప్లస్ నార్డ్ సి […]

  • Published On:
OnePlus Offers : కేవలం 20 వేల కే వన్ ప్లస్ మొబైల్… రూ.2,299 విలువ చేసే వన్ ప్లస్ బడ్స్ ఉచితం…

OnePlus Offers  : ఇటీవల వన్ ప్లస్ కంపెనీ 20 వేల బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. అయితే సంవత్సరం క్రితమే 20 వేల లోపు వన్ ప్లస్ నార్డ్ సి ఈ 2 లైట్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో వన్ ప్లస్ నుండి అతి తక్కువ ధరకు లభించిన మొబైల్ ఇది మాత్రమే. అయితే ఇప్పుడు సరికొత్తగా వన్ ప్లస్ నార్డ్ సి ఇ 2 లైట్ ను అప్ గ్రేడ్ చేస్తూ వన్ ప్లస్ నార్డ్ సి ఈ 3 లైట్ ను లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ కూడా 20 వేల లోపే రావడం విశేషం. అంతేకాక బ్యాంకు డిస్కౌంట్స్ తో ఈ ఫోన్ కేవలం రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు వన్ ప్లస్ నార్డ్ బర్డ్స్ 2 , వన్ ప్లస్ బర్డ్స్ 2 లాంచ్ అయ్యాయి. అయితే వన్ ప్లస్ నార్డ్స్ బర్డ్స్ ధర రూ.2,999 గా ఉండగా, వన్ ప్లస్ బర్డ్స్ 2 ధర రూ.9,999 గా ఉంది. అయితే ఇక మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే…

just-20k-one-plus-mobile-one-plus-buds-worth-rs-2299-free

స్మార్ట్ ఫోన్ సిఈ 3 లైట్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. 8gb రామ్ 128gb స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.19,999 కాగా, 8gb ర్యామ్ + 256gb స్టోరేజ్ కలిగిన ఫోన్ రూ.21,999 కే లభిస్తుంది. ఈ ఫోన్ సెల్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఈ ఫోన్ తీసుకోవాలనుకునేవారు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ,వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ను ఉపయోగించుకుని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే వన్ ప్లస్ నార్డ్ సీ ఈ 3 లైట్ అమెజాన్లో తీసుకునే వారికి ఒక బంపర్ ఆఫర్ ఉంది. అమెజాన్లో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేసి ఈ ఫోన్ తీసుకోవడం వలన రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ రెండు వెరియంట్స్ కు వర్తిస్తుంది.

just-20k-one-plus-mobile-one-plus-buds-worth-rs-2299-free

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 120 Hz రిఫ్రెష్ రేట్ తో , 6.72 అంగుళాల హెచ్డి డిస్ ప్లే తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంతో వర్క్ అవుతుంది. అంతేకాక దీనికి మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్ చేస్తామని వన్ ప్లస్ చెబుతోంది . అలాగే ఈ స్మార్ట్ ఫోను స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా విషయానికొస్తే 108 మెగా ఫిక్స్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ +2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్ తో ట్రిప్పుల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం16 మెగా ఫిక్స్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ 67 వాట్స్ సూపర్ పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 MAh బ్యాటరీ ని కలిగి ఉంది.