Supreeta : ఎద అందాలను చూపిస్తూ కైపెక్కిస్తున్న సురేఖ వాణి కూతురు సుప్రీత….ఫొటోస్ వైరల్…

Supreeta  : నటి సురేఖావాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. చాలా సినిమాలో హీరో హీరోయిన్లకు అక్కగా, వదినగా, తల్లిగా పాత్రలు చేసింది. దాదాపుగా 45 పైగా సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన అందం, నటనతో మెప్పించింది. అయితే ఇటీవల సురేఖావాణి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేనట్లుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖ వాణి ఫుల్ యాక్టివ్గా […]

  • Published On:
Supreeta : ఎద అందాలను చూపిస్తూ కైపెక్కిస్తున్న సురేఖ వాణి కూతురు సుప్రీత….ఫొటోస్ వైరల్…

Supreeta  : నటి సురేఖావాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. చాలా సినిమాలో హీరో హీరోయిన్లకు అక్కగా, వదినగా, తల్లిగా పాత్రలు చేసింది. దాదాపుగా 45 పైగా సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన అందం, నటనతో మెప్పించింది. అయితే ఇటీవల సురేఖావాణి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేనట్లుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖ వాణి ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతా తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తల్లి కూతుర్లకి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సురేఖ వాణి తన కూతురు సుప్రీతాతో కలిసి దిగిన ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళపై నేటిజన్స్ వివిధ రకాలు కామెంట్స్ చేస్తూ ఉంటారు అయినా కూడా వీరు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. సోషల్ మీడియాలో సురేఖ, సుప్రీత తల్లి కూతుర్ల కంటే అక్కచెల్లెళ్లుగా బాగా ఫేమస్ అయ్యారు. అంతలా గ్లామర్ మెయింటెన్ చేస్తూ ఉంటుంది సురేఖ వాణి. అందుకేనేమో ఆమె ఏ పోస్ట్ పెట్టిన అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

ఇక సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తల్లి కూతుర్లు ఇద్దరు ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదైనా వెకేషన్ కి వెళ్లి అక్కడ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే తాజాగా సుప్రీత ఓ వెకేషన్ లో భాగంగా బీచ్ లో అందాలు ఆరబోసింది. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తన ఎద అందాలతో టెంప్ట్ చేస్తూ మతి పోగోడుతుంది. క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను తనువైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)