Chandrayaan-3 : నిద్రలేచిన చంద్రయాన్ త్రి మళ్లీ పనిచేస్తుంది.. గుడ్ న్యూస్ చెప్పిన ఇస్కో…

Chandrayaan-3 : అంతరిక్ష చరిత్రలో భారతదేశం పేరు సువర్ణ అక్షరాలతో లిక్కించేలా చేసిన ప్రయోగం చంద్రయాన్ 3. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్ ల్ చేపట్టిన చంద్రయన్ 3 ప్రయోగం జాబిల్లి దక్షిణ దృవం పై సాఫ్ట్ లాండింగ్ చేయడంతో అంతరిక్ష చరిత్రలో ఇస్రో గొప్ప విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడు దక్షిణ దృవం పై కాలు పెట్టిన లాండర్ 14 రోజులపాటు […]

  • Published On:
Chandrayaan-3 : నిద్రలేచిన చంద్రయాన్ త్రి మళ్లీ పనిచేస్తుంది.. గుడ్ న్యూస్ చెప్పిన ఇస్కో…

Chandrayaan-3 : అంతరిక్ష చరిత్రలో భారతదేశం పేరు సువర్ణ అక్షరాలతో లిక్కించేలా చేసిన ప్రయోగం చంద్రయాన్ 3. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్ ల్ చేపట్టిన చంద్రయన్ 3 ప్రయోగం జాబిల్లి దక్షిణ దృవం పై సాఫ్ట్ లాండింగ్ చేయడంతో అంతరిక్ష చరిత్రలో ఇస్రో గొప్ప విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడు దక్షిణ దృవం పై కాలు పెట్టిన లాండర్ 14 రోజులపాటు పరిశోధన చేసింది. ఇక జాబిల్లి పై చీకటి రావడంతో ల్యాండర్ రోవర్లను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపించడం జరిగింది. అయితే 14 రోజులు తర్వాత తిరిగి వెలుతురు వ చంద్రుడు పై వచ్చినపుడు లాండర్ లేవలేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రయన్ 3 గురించి ఇస్రో కీలక విషయాన్ని వెలువరించింది. చంద్రయాన్ 3 లో నుంచి ల్యాండర్ కు సంకేతాలు వచ్చాయని ఇస్రో తెలిపింది.

దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం స్లీప్ మోడీ లో ఉన్న చంద్రయాన్ 3 పరికరాల నుంచి లొకేషన్ గుర్తించినట్టు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ప్రకటించారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా చంద్రయాన్ 3 ల్యాండర్లను అమెరికా అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన లుణార్క్ ప్రికాన్సిస్ ఆర్బెటర్ అమర్చారు. దానిలోని రేజర్ రిట్రో రిఫ్లెక్టర్ ఏరే చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను నియమించిందని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. డిసెంబర్ 12వ తేదీ ఆర్ ఆర్ ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొన్నారు. ఇక చంద్రయాన్ 3 వివిధ సంస్థలకు చెందిన ఎల్ ఆర్ ఏ లను అమర్చిన నాసా కి చెందిన ఎల్ ఆర్ ఏ మాత్రం నిరంతరం తీరు కనపరుస్తుందని ఇస్రో తెలిపింది.

దక్షిణ దృవం లోని రాత్రి సమయంలో పర్యవేక్షణ మొదలవుతుందని చెప్పింది. చంద్రయాన్ 3 నుంచి తూర్పునకు మళ్ళీ యున్న ఎల్ ఆర్ లోని లేజర్ అల్టి మీటర్ చంద్రయాన్ 3 ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. దాదాపు 20 గ్రాములు ఉండే ఈ పరికరాలను పదేళ్లపాటు చంద్రుడు ఉపరితలంపై పనిచేసేటట్లు తయారు చేశారు. దక్షిణ ధ్రువంలో సేవలు అందిస్తున్న ఎల్ఆర్ఏ ఇది ఒక్కటే కావడం గమనార్హం. ఇది ఇలా ఉండగా చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ లాండర్ గత ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రుడు దక్షిణ ధ్రువం పై విజయవంతంగా దిగిన విషయం అందిరికి తెలిసిందే. ఇక ఇది 14 రోజులపాటు ప్రజ్ఞ ఓవర్ తో పాటు జాబిల్లి పై పరిశోధన చేసి భూమికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించింది.