Lander : అద్భుతం చంద్రుడిపై మళ్ళీ లేచి పనిచేస్తున్న ల్యాండర్ వీడియో విడుదల…

Lander  : ఇటీవల చంద్రుడు పైకి జపాన్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడు పై లాండింగ్ కాకుండా తలకిందులుగా జపాన్ ల్యాండర్ దిగింది. దీనితో ఆ ప్రయోగం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. సోలార్ బ్యాటరీ కిందకి ఉండడంతో బ్యాటరీ తో పనిచేస్తుందా పనిచేయదు అని అంతా భావించారు. కానీ అద్భుతం జరిగింది ఆ లాండర్ లేచి తిరిగి తన పనిని ప్రారంభించింది. అంతే కాకుండా ఫోటోలు కూడా తీసి భూమి మీదకి […]

  • Published On:
Lander : అద్భుతం చంద్రుడిపై మళ్ళీ లేచి పనిచేస్తున్న ల్యాండర్ వీడియో విడుదల…

Lander  : ఇటీవల చంద్రుడు పైకి జపాన్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడు పై లాండింగ్ కాకుండా తలకిందులుగా జపాన్ ల్యాండర్ దిగింది. దీనితో ఆ ప్రయోగం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. సోలార్ బ్యాటరీ కిందకి ఉండడంతో బ్యాటరీ తో పనిచేస్తుందా పనిచేయదు అని అంతా భావించారు. కానీ అద్భుతం జరిగింది ఆ లాండర్ లేచి తిరిగి తన పనిని ప్రారంభించింది. అంతే కాకుండా ఫోటోలు కూడా తీసి భూమి మీదకి పంపించింది. ఈ విషయాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాన్సా వెల్లడించింది జాబిల్లి పైకి ప్రయోగించిన ల్యాండర్ తిరిగి పనిచేయడం ప్రారంభించిందని జాన్సా తిరిగి ప్రకటించింది. చంద్రుడు పై సూర్యుడి గమనం మారడంతో సిమ్ లోని సోలార్ బ్యానర్స్ పై సూర్యుడికిరణాలు పడ్డాయి అని జాన్సా తెలిపింది. దీంతో చార్జింగ్ అయ్యి స్లిమ్ పనిచేయడం ప్రారంభించిందని పేర్కొన్నది.

అందులోనే టెక్నికల్ సమస్యలను పరిష్కరించామని ఆదివారం రాత్రి ల్యాండర్లోని కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రారంభమైందని వెల్లడించింది. చంద్రుడు పై ప్రయోగాలు చేసేందుకు జపాన్ కొన్ని రోజుల క్రితం స్మార్ట్ ల్యాండ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూవ్ స్లిమ్ అనే ప్రయోగాన్ని ప్రకటించింది. ఈ స్లిమ్ ఈనెల 20వ తేదీన ల్యాండ్ అయింది. అయితే ఆ సీన్స్ ల్యాండర్ లాండింగ్ కాకుండా తలకిందులుగా ల్యాండ్ కావడంతో అసలు సమస్య తలెత్తింది. అందులో సోలార్ బ్యాండర్ పై సూర్యకిరణాలు పడకపోవడంతో ముందుగా అందులోని ఉన్న బ్యాటరీ శక్తిని తీసుకొని పనిచేస్తుంది. అయితే సోలార్ బ్యానర్ పై సూర్యకాంతి పడకపోవడంతో విద్యుత్ శక్తి నిలిచిపోయి అది పనిచేయకుండా పోయింది. అయితే తాజాగా ఆ సమస్య తీరిపోయినట్లు జాన్సా వెల్లడించింది.జనవరి 20వ తేదీన జాబిల్లిపై దిగిన స్లిమ్ అమెరికా చైనా భారత దేశాల తర్వాత సాధించిన ఐదు దేశంగా జపాన్ నిలిచింది.

అప్పటికే ఉన్న బ్యాటరీ శక్తితో కొన్ని గంటలు స్లిమ్ పనిచేయగా ఆ తర్వాత సూర్యుని కిరణాలు దిశ మారి సోలార్ బ్యానర్ పై కాంతి పడే వరకు దానిని నిలిపేశారు. తాజాగా స్లిమ్ పై సూర్యుని కిరణాలు పడడంతో దాన్ని ఆక్టివేట్ చేశారు. ప్రారంభించిన వెంటనే స్లిమ్ ఓ రాయిని ఫోటో తీసి పంపింది. దానికి టాయ్ ఫుడ్ లే అని అధికారులు పేరు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలోని రాళ్లగుట్టను స్లిమ్ పరిశోధన జరపనున్నది. చంద్రుడిపై అత్యంత కష్టమైన షాఫ్ట్ లాండింగ్ కోసం జపాన్ చేసిన ప్రయోగాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. అయితే స్లిమ్ ప్రయోగంలో కచ్చితత్వంతో ల్యాండ్ చేయాలని జాక్సా దానిపైన దృష్టి పెట్టింది. దీనికోసం కేవలం 100 మీటర్ల మాత్రమే ల్యాండింగ్ ను ఎంచుకుంది. అనుకున్న ప్రకారమే అక్కడ ల్యాండర్ దించిన జపాన్ ఆసిన్ తలకిందులుగా పడడంతో సమస్య తలెత్తింది. అయితే చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండి రాత్రి వేళలో గడ్డకట్టె చల్లని సైతం తట్టుకొని పని చేసేలా స్లిమ్ తయారు చేశారు.