Viral Video : ఈ చిన్నారి డాన్స్ చూస్తే మతిపోతుంది…చదివేది యూకేజీ కానీ..

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా చేసినవారు ఇట్టే పాపులర్ అవుతున్నారు. చాలామంది పాపులర్ కావాలని రీల్స్ లో ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే పాపులరిటీ దక్కించుకుంటున్నారు. మరికొందరు వారి పిల్లలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక చిన్న పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఇట్టే ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే […]

  • Published On:
Viral Video : ఈ చిన్నారి డాన్స్ చూస్తే మతిపోతుంది…చదివేది యూకేజీ కానీ..

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా చేసినవారు ఇట్టే పాపులర్ అవుతున్నారు. చాలామంది పాపులర్ కావాలని రీల్స్ లో ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే పాపులరిటీ దక్కించుకుంటున్నారు.
మరికొందరు వారి పిల్లలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక చిన్న పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఇట్టే ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే పంజాబ్ సూపర్ హిట్ సాంగ్ “భాభో…..కెహందీ హై” కు అనే యూకేజీ చదువుతున్న వర్య అనే చిన్నారి డాన్స్ చేసింది. స్కూల్ యూనివర్సిటీ సందర్భంగా నిర్వహించే కార్యక్రమం లో డాన్స్ వేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు. రిహాసల్స్ లో ఆ చిన్నారి చక్కని ఎక్స్ప్రెషన్స్ తో స్టైల్ గా డాన్స్ చేసింది. చిన్న వయసు అయినప్పటికీ పెద్దవారిల ఎస్పిషన్స్ ఇచ్చిన ఈ చిన్నారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో ని పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే 70 లక్షల వ్యూస్ సాధించింది. అలాగే ఐదు లక్షల మంది వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో లో ఆ చిన్నారిని చూసి అందరు ప్రశంసిస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ చిన్నారి డ్యాన్స్ ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్ద డాన్సర్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by P R A T I I K (@allidoisfun)