Health Tips : సోంపు గింజలను ఇలా తీసుకుంటే ఇన్ని లాభాల…ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం…

Health Tips  : సోంపు గింజలను ఎక్కువగా వంటకాలలో మరియు అదనకు రుచి, వాసన కోసం వినియోగిస్తుంటారు. అయితే సోంపు గింజలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అనేక రకాల సమస్యలను దూరం చేసే దివ్యౌషధం. అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్యతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక దీని కారణంగా గుండెపోటు, మధుమేహం ,వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఊబకాయం తగ్గించేందు సోంపు గింజలు బాడీ డేటా క్స్ గా […]

  • Published On:
Health Tips : సోంపు గింజలను ఇలా తీసుకుంటే ఇన్ని లాభాల…ఆరోగ్య  సమస్యలకు దివ్యౌషధం…

Health Tips  : సోంపు గింజలను ఎక్కువగా వంటకాలలో మరియు అదనకు రుచి, వాసన కోసం వినియోగిస్తుంటారు. అయితే సోంపు గింజలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అనేక రకాల సమస్యలను దూరం చేసే దివ్యౌషధం. అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్యతో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక దీని కారణంగా గుండెపోటు, మధుమేహం ,వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఊబకాయం తగ్గించేందు సోంపు గింజలు బాడీ డేటా క్స్ గా పనిచేస్తాయి. అలాగే వంట గదిలో ఉపయోగించే మెంతుకూరను బరువు తగ్గడానికి ఔషధంగా

so-many-benefits-if-you-take-anise-seeds-like-this-a-miracle-cure-for-problems

తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యుడు నాగేంద్ర నారాయణ శర్మ పేర్కొన్నారు. అలాగే బరువు తగ్గించడానికి ఫెన్నెల్ సీడ్స్ కూడా చాలా బాగా సహాయపడతాయి. ఆయుర్వేద నిపుణుల అంచనాల ప్రకారం.. ఫైనల్ ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్లు కనిజాల యొక్క గొప్ప మూలాలు.ఇవి కేలరీలను బర్న్ చేసి బరువును తగ్గించడానికి సహాయపడతాయి. డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ సోంపు గింజలు సహజ సిద్ధంగా లభించే డీటాక్సీ ఫైబర్ అని తెలిపారు. వీటిని తరచుగా భోజనం చేసిన వెంటనే తీసుకోవడం వలన శరీరంలోని వివిధ టాక్సిన్స్ ను , బయటకు పంపించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

so-many-benefits-if-you-take-anise-seeds-like-this-a-miracle-cure-for-problems

వేసవికాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికిి సోంపు ఎక్కువగా తీసుకుంటారు. మన కడుపు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఒక పెద్ద చెంచా ఫెనల్ తీసుకుని రెండు గ్లాసుల నీటిలో వేసుకోవాలి. ఇక దానిలో చిటికెడు పసుపు కలిపి రాత్రంతా మూత పెట్టి అలా ఉంచాలి. ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిని తీసి మరిగించి, చల్లార్చుకుని తాగాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని దృవీకరించలేదు.