Viral Video : చి చి స్టేజ్ మీద అభిమాని ముఖంపై అలా చేసిన లేడీ సింగర్.. వీడియో వైరల్…

Viral Video  : న్యూయార్క్ చెందిని ప్రముఖ గాయని సోఫియా ఉరిస్టా దారుణమైన చర్యకు పాల్పడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజ్ పై పాట పాడుతూ ఆమె చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వందలాదిమంది అభిమానులు వీక్షిస్తుండగానే ఎవరు ఊహించని విధంగా గాయని సోఫియా ఓ అభిమాని ముఖంపై మూత్రం పోసింది. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగింది. అయితే ఈ […]

  • Published On:
Viral Video : చి చి స్టేజ్ మీద అభిమాని ముఖంపై అలా చేసిన లేడీ సింగర్.. వీడియో వైరల్…

Viral Video  : న్యూయార్క్ చెందిని ప్రముఖ గాయని సోఫియా ఉరిస్టా దారుణమైన చర్యకు పాల్పడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజ్ పై పాట పాడుతూ ఆమె చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వందలాదిమంది అభిమానులు వీక్షిస్తుండగానే ఎవరు ఊహించని విధంగా గాయని సోఫియా ఓ అభిమాని ముఖంపై మూత్రం పోసింది. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగింది. అయితే ఈ ఘటన ఏడాది కిందనే జరిగినప్పటికీ మరోసారి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lead Singer Pees All Over Fan's Face During Music Concert

ఇక పూర్తి వివరాలకు వెళ్తే బ్రాస్ ఎగైనెస్ట్ బ్యాండ్ కు చెందిన సోఫియా ఉరిస్టా గతేడాది నవంబర్ 11వ తేదీన ఫ్లోరిడాలోని రాక్విల్లే ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె తన బ్యాండ్ సభ్యులతో కలిసి పాటలు పాడుతూ బూతులతో రెచ్చిపోయింది. ఒక్కసారిగా తనకి ఏమైంది తెలియదు కానీ నేను మూత్ర విసర్జన చేయాలి. కాని నేను బాత్రూం కి వెళ్ళలేను. కాబట్టి మీలో ఎవరైనా రండి అంటూ అభిమానులను పిలిచింది. ఇక ఇది విన్న ఒక అభిమాని ఆమె వద్దకు వెళ్లారు. ఇక అతనిని ఆమె వెళ్లికిల్ల పడుకోబెట్టింది.

అనంతరం సోఫియా తన ప్యాంట్ మరియు ఇన్నర్ వేర్ విప్పేసి అభిమాని ముఖానికి అటు ఇటు కాలనీ పెట్టి అతని మొఖం పైన మూత్రం పోసింది. ఇక దీనిని అభిమాని కూడా చాలా ఎంజాయ్ చేశాడు. అయితే లైవ్ లోనే సోఫియా ఇలా చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలాంటి ఘటన మన భారతదేశంలో జరిగి ఉంటే ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వేలుగులోకి రావడంతో మరోసారి వైరల్ గా మారింది. మరి ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.