Free Power : 300 ఉచిత కరెంటు ప్రధాన మోడీ కీలక ట్విట్ ఆఫర్ అస్సలు మిస్ కాకండి..

Free Power : ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించినవి విషయంపై చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఈ పథకం పై నరేంద్ర మోడీ ఒక కీలక క్విట్ చేశారు. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతినెల 300యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసే సౌర ఫలాలను ఏర్పాటు చెయ్యబోతున్నారట. అయితే ఇంటి పై కప్పులపై సోలార్ ఫ్యానెల్స్ ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్.సీ.డీ అందిస్తుంది. […]

  • Published On:
Free Power : 300 ఉచిత కరెంటు ప్రధాన మోడీ కీలక ట్విట్ ఆఫర్ అస్సలు మిస్ కాకండి..

Free Power : ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించినవి విషయంపై చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఈ పథకం పై నరేంద్ర మోడీ ఒక కీలక క్విట్ చేశారు. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతినెల 300యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసే సౌర ఫలాలను ఏర్పాటు చెయ్యబోతున్నారట. అయితే ఇంటి పై కప్పులపై సోలార్ ఫ్యానెల్స్ ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్.సీ.డీ అందిస్తుంది. అలాగే గతంలో కూడా 40 శాతం సబ్.సీ.డీ ఇచ్చింది. అయితే ఇప్పుడు దానిని 60 శాతానికి పెంచడం జరిగింది. ఇక మిగిలిన నాలుగు శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చట. అయితే కేంద్ర మంత్రి నిర్మల సీత రామన్ తాజాగా బడ్జెట్ లో రూఫ్ టాఫ్ సోలార్ ఫ్యానెల్స్ స్కీమ్ ను ప్రకటించారు.

ఇక దీని ద్వారా కోటి మందికి 300 వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమె వెల్లడించారు.  అలాగే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద పొందవచ్చు అని నిర్మల సీతా రామన్ తెలపడం జరిగింది. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారు పి.ఎం.ఎస్.ఐ 11 ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందడమే ప్రభుత్వ లక్ష్యం అని ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలు తమ ఇంటి పై కప్పుల పై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే వీలైనంత ఎక్కువమంది తమ ఇళ్లలో సోలార్ ఫ్యానెల్స్ ను పొందవచ్చని చెప్పింది ప్రభుత్వం. ఇక ఈ పథకంలో ఎక్కువ ప్రాధాన్యత నెలవారి విద్యుత్ వినియోగం 31 రోజులలో తక్కువ ఉన్నవారికి ఇస్తారు.

అయితే సోలార్ ప్యానల్ తో లబ్ధిదారుడు తమ అవసరానికి మించి అధిక కరెంట్ ఉపయోగిస్తే దాన్ని ఎస్.టీవీ కొనుగోలు చేస్తుంది. ఇక ఆ డబ్బులు ద్వారా రుణాలను చెల్లిస్తారట. ఈ విధంగా 10 సంవత్సరాలలో మీ మొత్తం రుణాన్ని చెల్లిస్తారు. మరియు సోలార్ ఫ్యానెల్ పేరుకు బదిలీ చేయడం జరుగుతుంది. అయితే కోటి గృహాల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారట. ఇక దీనికోసం 75 కోట్లు వేచ్చిస్తున్నామని తెలపడం జరిగింది. ఈ పథకం ద్వారా 300 యూనిట్లు ఉచిత కరెంట్ పొందాలని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ పథకాని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్సన్ వెహికల్స్ రూపొందించడం జరిగింది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ ఈ పథకం పై ట్విట్ చేశారు.