Anasuya Bharadwaj : నేను జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదే…

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ చాలా ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా పనిచేసింది. ఆమెకు ఎంతగానో మంచి పేరు తెచ్చి పెట్టిన ఆ షో కి 2022 లో సడన్ గా అనసూయ గుడ్ బై చెప్పింది. అయితే దానికి గల కారణం ఏంటో హైపర్ ఆది వెల్లడించారు. అయితే 2013లో మల్లెమల టీం ప్రయోగాత్మకంగా ఈ జబర్దస్త్ షొ ప్రారంభించారు. దీనికి నాగబాబు, రోజా జడ్జెస్ గా కొందరు కామెడీయన్స్ టీం లీడర్స్ […]

  • Published On:
Anasuya Bharadwaj  : నేను జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదే…

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ చాలా ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా పనిచేసింది. ఆమెకు ఎంతగానో మంచి పేరు తెచ్చి పెట్టిన ఆ షో కి 2022 లో సడన్ గా అనసూయ గుడ్ బై చెప్పింది. అయితే దానికి గల కారణం ఏంటో హైపర్ ఆది వెల్లడించారు. అయితే 2013లో మల్లెమల టీం ప్రయోగాత్మకంగా ఈ జబర్దస్త్ షొ ప్రారంభించారు. దీనికి నాగబాబు, రోజా జడ్జెస్ గా కొందరు కామెడీయన్స్ టీం లీడర్స్ గా షో మొదలైంది.అలాంటి కాలంలోనే జబర్దస్త్ పాపులారిటీ తెచ్చుకుంది.ఇక అప్పుడే అనసూయ యాంకర్ గా పరిచయం అయింది. గ్లామరస్ యాంకర్ గా ఆడియన్స్ ని కట్టిపడేసింది. తెలుగు యాక్టర్స్ చిన్న షో చేయడం అనే కాన్సెప్ట్ అనసూయ పరిచయం చేసింది.

పొట్టి బట్టలతో ఆ షో వేదిక పై సంచలనాలను సృష్టించింది. ఇక ఈ షో ద్వారానే అనసూయ క్రేజ్ రాబట్టింది. దానితో ఆమెకు వెండితెర పైన కూడా ఆఫర్స్ మొదలయ్యాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో ఆమెకు కీలకపాత్ర లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది.డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన జబర్దస్త్ మానేస్తున్నట్లు అనసూయ అప్పట్లోనే వివరంగా వెల్లడించింది. అయితే అసలు కారణం వేరేది ఉన్నదట.అయితే అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత కూడా తనపై కొన్ని ఆరోపణలు చేశారు. తన మీద జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేవింగ్ కి పాల్పడ్డారని దానిని ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ అన్నారు.

మరో సందర్భంలో టిఆర్పి టన్స్ నచ్చక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.కాగా తాజాగా జోర్నాథ్ సుజాత హైపర్ ఆది ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనను పలు విషయాలు అడగడం జరిగింది. మీ కారణంగానే జబర్దస్త్ అనసూయ మానేసినట్లు వాదన ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి అని అనగా హైపర్ ఆది సీరియస్ గా మొఖం పెట్టి ఏదో చెప్తారు. ప్రోమోలో ఆది ఏం చెప్పారు అనేది మాత్రం రివ్యూ చేయలేదు. ఆ ఇంటర్వ్యూ పూర్తి వీడియో బయటికి వస్తే గాని అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం ఏంటో హైపర్ ఆది ఏమన్నాడో పూర్తిగా తెలుస్తుందని తెలియజేసారు.