Viral Video : వారెవ్వా…ఇతని బెల్లీ డాన్స్ ముందు అమ్మాయిలు కూడా దిగదుడుపే….వైరల్ వీడియో…

Viral Video : బెల్లీ డాన్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దుబాయ్ అమ్మాయిలు..ఎందుకంటే బెల్లీ డాన్స్ దుబాయ్ అమ్మాయిలు ఎక్కువగా చేస్తారు కాబ్బటి . కానీ అదే బెల్లీ డాన్స్ ను అబ్బాయిలు చేస్తే ఎలా ఉంటుంది..ఇక అది చూసి అమ్మాయిలు సైతం మురిసిపోయారు. అయితే ప్రస్తుతం అబ్బాయి చేసిన బెల్లీ డాన్స్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోకుండా అబ్బాయి బెల్లీ డాన్స్ ను ప్రదర్శించిన తీరు విధానం […]

  • Published On:
Viral Video : వారెవ్వా…ఇతని బెల్లీ డాన్స్ ముందు అమ్మాయిలు కూడా దిగదుడుపే….వైరల్ వీడియో…

Viral Video : బెల్లీ డాన్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దుబాయ్ అమ్మాయిలు..ఎందుకంటే బెల్లీ డాన్స్ దుబాయ్ అమ్మాయిలు ఎక్కువగా చేస్తారు కాబ్బటి . కానీ అదే బెల్లీ డాన్స్ ను అబ్బాయిలు చేస్తే ఎలా ఉంటుంది..ఇక అది చూసి అమ్మాయిలు సైతం మురిసిపోయారు. అయితే ప్రస్తుతం అబ్బాయి చేసిన బెల్లీ డాన్స్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోకుండా అబ్బాయి బెల్లీ డాన్స్ ను ప్రదర్శించిన తీరు విధానం అందర్నీ మంత్రముగ్ధులను చేస్తుంది. 42 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో యువకుడు అచ్చం అమ్మాయిలాగా బెల్లీ డాన్స్ చేశాడు. తన బాడీ మొత్తం ఊపుతూ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక తాను వేసే ప్రతి మూమెంట్ కూడా ఎంతో గాంబీర్యంగా ప్రదర్శించాడు.

వారెవ్వా.. అమ్మాయిలను మించిపోయావ్ అబ్బాయి.. బెల్లీ డాన్స్‏తో అదరగొట్టిన యువకుడు..

దీంతో అతని డ్యాన్స్ ను ప్రజలు కూడా రెప్పవాల్చకుండా వీక్షించారు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే అమ్మాయిలు కూడా ఇతనిలా చేయలేరేమో అనిపిస్తుంది. అంత బాగా అతను బెల్లీ డాన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో చూసిన నేటి జనులు పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో పోలిస్తే నువ్వు చాలా బెస్ట్ సూపర్ డాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే టాలెంట్ కు లింగ బేధం ఉండదని ఎవరైనా ఏదైనా చేయగలుగుతారని దేశ ,భాష , ప్రాంతం తేడా లేకుండా ఎలాంటి సంగీతానికైన అనుగుణంగా స్టెప్ వేస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాక అమ్మాయిలు ఎక్కువగా చేసే ఈ బెల్లీ డాన్స్ వారిని సైతం సిగ్గుపడేలా చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నేడు కలిగియున్న డిజిటల్ యుగంలో ప్రతిభ కనబరిచేందుకు ప్రత్యేక అవకాశాలు రావాల్సిన అవసరం లేదని…టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ప్లాట్ ఫోర్మ్ ద్వారా వారి టాలెంట్ బయట పెట్టవచ్చని ఈ వీడియో ద్వారా అర్థం అవుతుంది. ఇక ఈ 42 సెకండ్ల నిడివి గల వీడియోను @desimojito అనే ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే బెల్లీ డాన్స్ కుర్రాడి ప్రతిభకు నేటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.