Vishnu Priya : స్నానం చేస్తూ బికినీలో దర్శనమిచ్చిన విష్ణు ప్రియ .. ఈ రేంజ్ లో అందాల ఆరబోత ఎప్పుడు చూసి ఉండరు ..

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటగా న్యూస్ జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు తర్వాత బుల్లితెరపై ‘ పోవే పోరా ‘ ప్రోగ్రాం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో పోటీపడి మరీ యాంకర్ గా రాణించింది. ఈ షో తో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆమెకు యాంకర్ గా మరే ప్రోగ్రామ్స్ రాలేదు. కానీ అడపా దడపా […]

  • Published On:
Vishnu Priya : స్నానం చేస్తూ బికినీలో దర్శనమిచ్చిన విష్ణు ప్రియ .. ఈ రేంజ్ లో అందాల ఆరబోత ఎప్పుడు చూసి ఉండరు ..

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటగా న్యూస్ జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు తర్వాత బుల్లితెరపై ‘ పోవే పోరా ‘ ప్రోగ్రాం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో పోటీపడి మరీ యాంకర్ గా రాణించింది. ఈ షో తో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆమెకు యాంకర్ గా మరే ప్రోగ్రామ్స్ రాలేదు. కానీ అడపా దడపా పలు కామెడీ షోలలో పాల్గొంటూ ఉంటుంది. జబర్దస్త్ షోలో హైపర్ ఆదితో కొన్ని స్కిట్స్ వేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఈవెంట్స్ లలో పాల్గొంటూ తన పేరును పాపులారిటీ చేసుకుంటుంది.

vishnu-priya-was-seen-in-a-bikini-while-taking-a-bath

ఇటీవల విష్ణు ప్రియ బుల్లితెర నటుడు మానస్ తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ తో విష్ణు ప్రియకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో తదుపరి అవకాశాల కోసం చాలా కష్టపడుతూ ఉంది. ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. హాట్ హాట్ ఫోజిలిస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. గతంలో కూడా ఇలాంటి వీడియో పెట్టి గ్లామర్ డోస్ లేకుండా చూసుకుంది.

అయితే ఈసారి ఆమె పోస్ట్ చేసిన వీడియోలో బికినీ లుక్ బయటపడింది. కానీ ఆమె తెలివిగా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ అందాలను చూపించి చూపించనట్లుగా ప్రజెంట్ చేసింది. గతంలో కూడా ఘాటైన లుక్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ ఈసారి మాత్రం బికినీలో స్నానం చేస్తూ దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోలు చూసి అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక విష్ణు ప్రియ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సెలెక్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.