Venu Swamy : ప్రభాస్ విషయంలో మరోసారి కామెంట్ చేసిన వేణు స్వామి…

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు అయినా వేణు స్వామి ఇటీవల ప్రభాస్ అభిమానుల చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే.వేణు స్వామి గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని అయినా కెరియర్ పరంగా చూడాల్సిన సక్సెస్ చూశారని ఇక డౌన్ ఫాల్ మొదలవుతుందని ప్రభాస్ కెరియర్ గురించి వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ సినిమా కూడా సక్సెస్ కాకపోవచ్చు అంటూ ఈయన కామెంట్ చేశారు .కానీ ఈ […]

  • Published On:
Venu Swamy :  ప్రభాస్ విషయంలో మరోసారి కామెంట్ చేసిన వేణు స్వామి…

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు అయినా వేణు స్వామి ఇటీవల ప్రభాస్ అభిమానుల చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే.వేణు స్వామి గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని అయినా కెరియర్ పరంగా చూడాల్సిన సక్సెస్ చూశారని ఇక డౌన్ ఫాల్ మొదలవుతుందని ప్రభాస్ కెరియర్ గురించి వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ సినిమా కూడా సక్సెస్ కాకపోవచ్చు అంటూ ఈయన కామెంట్ చేశారు .కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ అభిమానులు జ్యోతిష్యుడైన వేణు స్వామి ని ట్రోల్ చేస్తూ ఇకపై జాతకాలు చెప్పడం మానుకొ సలార్ సినిమా ఫ్లాప్ అన్నావు బ్లాక్ బస్టర్ అయింది అంటూ వేణు స్వామి ని ట్రోల్ చేసున్నారు.

Prabhas: అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్.. జెట్ స్పీడ్ లో ఆ మూవీ షూటింగ్ కూడా.. - Telugu News | Prabhas upcoming movies shooting latest updates | TV9 Telugu

అయితే ఆయన మీద వస్తున్న ట్రోల్స్ పై వేణు స్వామి స్పందించాడు.ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాములు నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోండి అంటూ వేణు స్వామి ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో నేను ప్రభాస్ అనారోగ్య సమస్యల భారీన పడతారు అని చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆయన మోకాల సర్జరీ చేయించుకున్నారు. అందుకే ఆయన ఈ సినిమా ప్రమోషన్ల లో పాల్గొనలేదు. సూపర్ స్టార్ అంటే అతను నటించిన సినిమాలలో 90% సినిమాలు సక్సెస్ అయితేనే సూపర్ స్టార్ అంటారు. అలా కాకుండా నాలుగు ఫ్లాప్ సినిమాలు వచ్చి ఒక హిట్ సినిమా వస్తే సూపర్ స్టార్ అనరు అంటూ జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్ చేశారు.

Netizens slam astrologer for his prediction about Prabhas' career after 'Salaar' earns Rs 178 cr on Day 1 - BusinessToday

బాహుబలి సినిమా తర్వాత సాహో,రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కాని ఇందులో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా ఒకటి మాత్రమే హిట్ అయింది.ఈ విధంగా వేణు స్వామి ప్రభాస్ జాతకం ప్రకారం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని ప్రభాస్ ఆరోగ్య సమస్యలు వస్తాయని ,అలానే ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని , అలానే సినిమాల్లో కూడా ఒకటి మాత్రమే హిట్ అయ్యాయి పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి రా వెధవల్లారా అంటూ ప్రభాస్ అభిమానులు ఉద్దేశిస్తూ వేణు స్వామి వాక్యాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వెచి చూడాల్సిందే.