Varsha : స్కిన్ షో కి ప్రాధాన్యతనిస్తున్న బుల్లితెర బ్యూటీ వర్ష… అనసూయ, రష్మీని మించి పోయిందిగా..

Varsha : బుల్లితెర ముద్దుగుమ్మ వర్ష గురించి మనందరికీ తెలిసిందే. ఇమాన్యులతో లవ్ ట్రాక్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ తగ్గించుకుంది. ఇక ఇప్పుడు రష్మీ అనసూయ వంటి యాంకర్స్ ని కూడా బీట్ చేస్తూ గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే ఇటీవల వైట్ కలర్ స్లీవ్ లెస్ లాంగ్ ట్రాక్ లో వర్షా కనిపించి మేస్మరైజ్ లుక్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది. అయితే వర్ష జ్యువెలరీ సంస్థ ప్రమోషన్ లో […]

  • Published On:
Varsha : స్కిన్ షో కి ప్రాధాన్యతనిస్తున్న బుల్లితెర బ్యూటీ వర్ష… అనసూయ, రష్మీని మించి పోయిందిగా..

Varsha : బుల్లితెర ముద్దుగుమ్మ వర్ష గురించి మనందరికీ తెలిసిందే. ఇమాన్యులతో లవ్ ట్రాక్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ తగ్గించుకుంది. ఇక ఇప్పుడు రష్మీ అనసూయ వంటి యాంకర్స్ ని కూడా బీట్ చేస్తూ గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే ఇటీవల వైట్ కలర్ స్లీవ్ లెస్ లాంగ్ ట్రాక్ లో వర్షా కనిపించి మేస్మరైజ్ లుక్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది. అయితే వర్ష జ్యువెలరీ సంస్థ ప్రమోషన్ లో భాగంగా ఫోటోషూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏద అందాలకు అడ్డుగా ఉన్న నగలను తీసేసి దిగిన ఫొటోస్ హీట్ పెంచుతున్నాయి. దీంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింటా వైరల్ గా మారాయి.

tv-beauty-varsha-who-prefers-skin-show-has-surpassed-anasuya-and-rashmi

tv-beauty-varsha-who-prefers-skin-show-has-surpassed-anasuya-and-rashmi

బుల్లితేర ముద్దుగుమ్మ వర్ష తన ఫాలోయింగ్ అంతకుఅంత పెంచుకుంటూనే పోతుంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డామ కంపెనీలో కూడా సందడి చేస్తుంది. సీరియల్ నటిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన వర్ష కు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఇమాన్యులతో చేసిన లవ్ ట్రాక్ వర్ష దశ తిరిగేలా చేసింది. అయితే గతంలో జబర్దస్త్ లో లేడీ క్యారెక్టర్స్ ను అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసి చేసేవారు. అయితే వాళ్ల లేడీ గెటప్స్ కి అంత సానుకూలత లేకపోవడంతో నెమ్మదిగా లేడీస్ ని తీసుకురావడం మొదలుపెట్టారు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష అనతి కాలంలోనే పాపులారిటీని దక్కించుకుంది. ఇమాన్యుల్ తో చేసిన లవ్ ట్రాక్ రష్మీ సుధీర్ ల ఫాలోయింగ్ కి ఉన్న క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

tv-beauty-varsha-who-prefers-skin-show-has-surpassed-anasuya-and-rashmi

tv-beauty-varsha-who-prefers-skin-show-has-surpassed-anasuya-and-rashmi

ఇక వారిద్దరి కాంబినేషన్లో స్కిట్స్ సక్సెస్ కావడం వారికి మరింత ప్లస్ అయిందని చెప్పాలి. స్కిట్ లోనే కాకుండా స్కిట్ బయట కూడా వర్ష ఇమాన్యుల్ పై అమితమైన ప్రేమను కనబరిచేది. నువ్వు లేక నేను లేను అన్న రీతిలో డైలాగ్స్ వేసేది. ఇమాన్యుల్ దొరకడం నా అదృష్టమంటూ ఎవరేమనుకున్నా అతన్ని వదలను అంటూ చెప్పుకొచ్చేది. ఇక వర్ష ఇమాన్యుల్ మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుందా లేక కెరియర్ కోసం అలా చేశార అనే సందేహం అందరికీ ఉంది.