Jabardast Ritu Chaudhary : అవకాశాల కోసం బరితెగించిన రీతు చౌదరి…మరి ఇంత దారుణమా…

Jabardast Ritu Chaudhary : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో అయినటువంటి జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటివారిలో రీతు చౌదరి కూడా ఒకరు. మరి ముఖ్యంగా రీతు చౌదరి స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఈటీవీ నిర్వహించే పలు కార్యక్రమాలలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ కనిపిస్తుంది. కామెడీ తో పాటు తన […]

  • Published On:
Jabardast Ritu Chaudhary : అవకాశాల కోసం బరితెగించిన రీతు చౌదరి…మరి ఇంత దారుణమా…

Jabardast Ritu Chaudhary : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో అయినటువంటి జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటివారిలో రీతు చౌదరి కూడా ఒకరు. మరి ముఖ్యంగా రీతు చౌదరి స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఈటీవీ నిర్వహించే పలు కార్యక్రమాలలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ కనిపిస్తుంది. కామెడీ తో పాటు తన గ్లామర్ షో తో అభిమానులను తన వైపు తిప్పుకుంటుంది. ఇక రీతు చౌదరి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను హుక్కిరిబిక్కిరి చేస్తుంది.

ritu-choudhary-stripped-for-opportunities-is-it-so-bad-hot-photos-viral

తన అందాలను ప్రదర్శిస్తూ పొట్టి పొట్టి బట్టలతో హాట్ ట్రేట్ ఇవ్వడం ఈ ముద్దుగుమ్మ నైజం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే రీతు చౌదరి ఎక్స్పోజింగ్ చేయడంలో తగ్గేదెలా అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. తన లేలేత అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా థైస్ , ఏద అందాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాలను చూసేందుకు కుర్రకారులు పదే పదే ఈ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

 

దీంతో ఈ వీడియో చూసిన పలువురు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో రీతు వైట్ షర్ట్ చిన్న బ్లాక్ నిక్కర్ ధరించి డాన్స్ చేసింది. మధ్య మధ్యలో షర్ట్ బటన్స్ కూడా విప్పేసింది. దీంతో నేటిజన్స్ అవకాశాల కోసం మరీ ఇంతలా బరితెగించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ అండ్ వీడియోస్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అవకాశాల కోసమే ఆమె ఎలా చేస్తుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న రీతూ కు దర్శక నిర్మాతలు ఏమైనా అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనాప్పటికీ రీతు ఎక్స్పోజింగ్ మాత్రం కుర్రకారులకు పండగ వాతావరణం తెస్తుందని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

 

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)